సామాజిక ఆర్థిక, కుల గణనలో సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం బహిర్గతం చేస్తుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమ విధానా ల రూపకల్పనలో భాగంగా ఈ సమాచారా న్ని అన్ని శాఖలకు అందుబాటులో ఉంచుతాయి.సామాజిక, ఆర్థిక, కుల గణన డ్రాఫ్ట్ ప్రచురణ తర్వాత పట్టణాల వారీగా, గ్రామ పంచాయతీల వారీగా పరిశీలనకు పంపిస్తారు. అందులో వచ్చిన ఫిర్యాదుల ను పరిశీలించి, వాటిని సరిచేసిన తర్వాత దేశంలోని 640 జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి తుది నివేదికను విడుదల చేస్తారు.
- గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన సమాచార సేకరణను గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది.
- పట్టణ ప్రాంతానికి సంబంధించిన సమాచార సేకరణను మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఎలిమినేషన్ చేపట్టింది.
- కుల గణనకు సంబంధించిన సమాచార సేకరణను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టాయి.
- గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2011, జూన్ 29న సమగ్రసర్వే విధానంలో గడప గడపకు సామాజిక, ఆర్థిక, కుల గణనను ప్రారంభించింది.
సామాజిక ఆర్థిక, కుల గణన- ముఖ్యాంశాలు (2011- గ్రామీణ పట్టణ కుటుంబాల వివరాలు)
వివరాలు
|
భారతదేశం
|
ఆంధ్రప్రదేశ్
|
తెలంగాణ రాష్ర్టం
|
మొత్తం కుటుంబాలు
|
24,49,21,406
|
1,22,70,164
|
82,44,441
|
మొత్తం గ్రామీణ కుటుంబాలు
|
17,97,87,454
|
93,44,180
|
56,43,739
|
గ్రామీణ కుటుంబాల శాతం
|
73.41%
|
76.15%
|
68.46%
|
మొత్తం పట్టణ కుటుంబాలు
|
6,51,33,952
|
29,25,984
|
26,00,702
|
పట్టణ కుటుంబాల శాతం
|
26.59%
|
23.85%
|
31.54%
|
మొత్తం జిల్లాలు
|
640
|
13
|
10 (31)
|
మొత్తం గ్రామ పంచాయతీలు
|
2,96,770
|
13,061
|
9,477
|
మొత్తం గ్రామాలు
|
6,44,648
|
17,521
|
10,582
|
మొత్తం పట్టణాలు
|
4,460
|
94
|
71
|
- సామాజిక, ఆర్థిక, కుల గణన గణాంకాలు భారత సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలపడంతోపాటు విధానాల రూపకల్పన లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు మార్గ దర్శకంగా నిలుస్తాయి.
- 2011 జన గణనను ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించారు. 2011 సామాజిక, ఆర్థిక, కుల గణన 2011-2012 మధ్య జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో 2013లో కూడా అంతిమ పరిశీలన జరిపారు.
- సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం జనాభా లెక్కలను నిర్వహిస్తారు. దీని ప్రకారం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచాలి. ఆర్థిక వ్యవస్థను స్థూలంగా అవగాహన చేసుకోవడమే దీని ముఖ్యోద్దేశం.
సామాజిక ఆర్థిక, కుల గణనలోని ఇతర అంశాలు
గ్రామీణ ఎస్సీ, ఎస్టీ, ఇతర కుటుంబాల వివరాలు
వివరాలు
|
భారతదేశం
|
శాతం
|
ఆంధ్రప్రదేశ్
|
శాతం
|
తెలంగాణ
|
శాతం
|
ఎస్సీకుటుంబాలు
|
3,31,64,085
|
18.45
|
17,34,814
|
18.57
|
10,17,057
|
18.02
|
ఎస్టీ కుటుంబాలు
|
1,97,37,399
|
10.98
|
5,62,239
|
6.02
|
6,50,414
|
11.52
|
ఇతర కుటుంబాలు
|
12,31,61,662
|
68.50
|
70,43,605
|
75.38
|
39,74,328
|
70.42
|
కులం పేర్కొననివి
|
36,79,958
|
2.07
|
3,231
|
0.03
|
1,582
|
0.04
|
ఎక్కువ శాతం షెడ్యూల్డ్ కులాల జనాభా కలిగిన రాష్ట్రాలు
1. పంజాబ్
|
31.9%
|
2. హిమాచల్‌ప్రదేశ్
|
25.2%
|
3. పశ్చిమబెంగాల్
|
23.5%
|
4. ఉత్తరప్రదేశ్
|
20.7%
|
5. హర్యానా
|
20.2%
|
తక్కువ శాతం షెడ్యూల్డ్ కులాల జనాభా కలిగిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
1. మిజోరం
|
0.1 శాతం
|
2. మేఘాలయా
|
0.6 శాతం
|
3. గోవా
|
1.7 శాతం
|
4. దాద్రా, నగర్‌హవేలీ
|
1.8 శాతం
|
5. డామన్ అండ్ డయ్యూ
|
2.5 శాతం
|
- షెడ్యూల్డ్ తెగల మొత్తం జనాభా 10,42,81,034 (8.61%)
- షెడ్యూల్డ్ తెగల మొత్తం గ్రామీణ జనాభా 9,38,19,162
షెడ్యూల్డ్ తెగల జనాభా ఎక్కువ శాతం కలిగిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
1. లక్షద్వీప్
|
94.8 శాతం
|
2. మిజోరం
|
94.4 శాతం
|
3. నాగాలాండ్
|
86.5 శాతం
|
4. మేఘాలయ
|
86.1 శాతం
|
5. అరుణాచల్‌ప్రదేశ్
|
68.8 శాతం
|
షెడ్యూల్డ్ తెగల జనాభా తక్కువ శాతం కలిగిన రాష్ట్రాలు
1. ఉత్తరప్రదేశ్
|
0.6 శాతం
|
2. తమిళనాడు
|
1.1 శాతం
|
3. బిహార్
|
1.3 శాతం
|
4. కేరళ
|
1.5 శాతం
|
5. ఉత్తరాఖండ్
|
2.9 శాతం
|
- 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశ జనాభాలో హిందువులు 96.62 కోట్లు (79.80 శాతం).
- 23 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో హిందువుల జనాభా శాతం ఇతర మతాల కంటే ఎక్కువగా ఉంది.
- ముస్లింల జనాభా 17.22 కోట్లు (14.23 శాతం).
- జమ్మూకశ్మీర్ రాష్ట్రంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ముస్లింల జనాభా ఎక్కువ శాతం ఉంది.
- క్రైస్తవుల మొత్తం జనాభా 2.78 కోట్లు (2.30%).
- మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో క్రైస్తవుల జనాభా ఎక్కువ శాతం ఉంది.
2011 లెక్కల ప్రకారం మతాల వారీగా జనాభా వివరాలు
మతం
|
జనాభా
|
శాతం
|
మెజారిటీ రాష్ట్రాలు
|
మెజారిటీ యు.టి
|
హిందువులు
|
96.62 కోట్లు
|
79.80
|
23
|
06
|
ముస్లింలు
|
17.22 కోట్లు
|
14.23
|
01
|
01
|
క్రైస్తవులు
|
2.78 కోట్లు
|
2.30
|
04
|
00
|
సిక్కులు
|
2.08 కోట్లు
|
1.72
|
01
|
00
|
బౌద్ధులు
|
84.43 లక్షలు
|
0.70
|
00
|
00
|
జైనులు
|
44.52 లక్షలు
|
0.37
|
00
|
00
|
ఇతర మతాలు
|
79.38 లక్షలు
|
0.66
|
00
|
00
|
ఏ మతం పేర్కొనని వారు
|
29.67 లక్షలు
|
0.24
|
00
|
00
|
మొత్తం
|
121.08 కోట్లు
|
100
|
29
|
07
|
ఆధారం: సామాజిక, ఆర్థిక, కుల గణన-2011
|
No comments:
Post a Comment