Pages

ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌–ఏపీ ఎడ్‌సెట్‌–2020

ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌–ఏపీ ఎడ్‌సెట్‌–2020

ఆంధ్రా యూనివర్సిటీ ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ఏపీ ఎడ్‌సెట్‌–2020 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Adminissions

వివరాలు....
ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌–ఏపీ ఎడ్‌సెట్‌–2020
అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 24, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://sche.ap.gov.in/APSCHEHome.aspx orhttps://sche.ap.gov.in/EDCET/PDF/APEDCET2020_Notification.pdf

No comments:

Post a Comment