కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 11

సెప్టెంబరు - 11
¤ హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment