సెప్టెంబరు - 6
|
2022లో జరపనున్న మావనసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), భారత వాయుసేన (ఐఏఎఫ్) సంయుక్తంగా ఐఏఎఫ్‌కు చెందిన 10 మంది పైలట్లను ఎంపిక చేశాయి. వీరికి ఇస్రో ఆధ్వర్యంలో కొనసాగుతున్న హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో శిక్షణ ఇస్తారు. వీరిలో ఇద్దరు లేదా ముగ్గురు తుది ఎంపికకు అర్హత సాధిస్తారు. జీఎస్‌ఎల్‌వీ-ఎంకే-3 ద్వారా ఒక ప్రత్యేక వ్యోమనౌక (క్యాప్సుల్)లో వీరిని అంతరిక్షానికి పంపుతారు.
|
No comments:
Post a Comment