1. రంజిత్ సింగ్ తన కోహినూరు వజ్రాన్ని ఆంగ్లేయులకు ఎప్పుడు ఇచ్చాడు? 1) 1806
2) 1807 3) 1808 4) 1809
2.కింది వాటిలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన గ్రంథమేది? 1) మైరెమినీ సెన్సెస్
2) ఇండియా విన్‌స ఫ్రీడం 3) సర్వోదయ 4) హిందూ వ్యూ ఆఫ్ లైఫ్
3. ఆంగ్లేయులకు దత్త మండలాలను బహూకరించిన నిజాం ఎవరు? 1) నిజాం - ఉల్ - ముల్క్
2) ముజఫర్‌జంగ్ 3) సలాబత్‌జంగ్ 4) నిజాం అలీఖాన్
4. వాస్కోడిగామా.. కాలికట్లో ఏ సంవత్సరంలో అడుగుపెట్టాడు? 1) 1498
2) 1497 3) 1496 4) 1495
5. ‘విశ్వదాత’ అని గాంధీజీ ఎవరిని సంభోదించారు?
1) భోగరాజు పట్టాభిసీతారామయ్య 2) కాశీనాథుని నాగేశ్వరరావు 3) బులుసు సాంబమూర్తి 4) వావిలాల గోపాలకృష్ణయ్య
6. ఆంగ్లేయులు మద్రాస్ ప్రాంతాన్ని ఎప్పుడు పొందారు? 1) 1636
2) 1637 3) 1638 4) 1639
7. కింది వాటిలో సరైన జత ఏది?
1) గద్య తిక్కన - కందుకూరి వీరేశలింగం 2) బ్రహ్మర్షి- రఘుపతి వెంకటరత్నం నాయుడు 3) జోన్ ఆఫ్ ఆర్క ఆఫ్ ఇండియా - ఝాన్సీ లక్ష్మీబాయి 4) పైవన్నీ సరైనవే
8. ‘గ్లోబ్ నౌక’లో మచిలీపట్నంలో అడుగుపెట్టిన విదేశీయులు ఎవరు? 1) డచ్‌వారు
2) బ్రిటిషర్లు 3) పోర్చుగీసువారు 4) ఫ్రెంచ్‌వారు
9. ‘భారత జాతీయ కాంగ్రెస్ కురువృద్ధుడు’ అని ఎవరిని పిలిచేవారు? 1) దాదాభాయ్ నౌరోజీ
2) ఎ.ఒ. హ్యూమ్ 3) డబ్ల్యూ.సి. బెనర్జీ 4) దిన్షావాచా
10. కింది వాటిలో సరికాని జత ఏది?
1) చంపారాన్ సత్యాగ్రహం - గాంధీజీ 2) హోంరూల్ ఉద్యమం - నేతాజీ బోస్ 3) బార్డోలి సత్యాగ్రహం - సర్దార్ వల్లభభాయ్ పటేల్ 4) పల్నాడు అటవీ సత్యాగ్రహం - కన్నెగంటి హనుమంతరావు
11.గణపతి ఉత్సవాలను బాలగంగాధర తిలక్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1) 1893
2) 1896 3) 1898 4) 1899
12. గాంధీజీ నడిపిన పత్రిక ఏది? 1) న్యూ ఇండియా
2) యంగ్ ఇండియా 3) దీనబంధు 4) నేషనల్ హెరాల్డ్
2) గుజరాత్ విద్యాపీఠ్ స్థాపన
3) మోప్లా తిరుగుబాటు 4) కర్నూలు సర్క్యులర్ సంఘటన
14. కింది వారిలో జలియన్ వాలాబాగ్ దురంతాలపై విచారణ జరిపిన వారెవరు? 1) రిచర్డ స్ట్రాచీ
2) థామస్ ర్యాలీ 3) మాక్డోనాల్డ్ 4) హంటర్
15. ‘ఉత్తర భారతదేశ, దక్షిణ భారతదేశ సంస్కృతులకు పుట్టిన బిడ్డ భారతీయ సంస్కృతి’ అని పేర్కొన్న వారెవరు? 1) రవీంద్రనాథ్ ఠాగూర్
2) మహమ్మద్ ఇక్బాల్ 3) బంకించంద్ర చటర్జీ 4) మహాత్మాగాంధీ
16. బార్డోలి సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? 1) 1922
2) 1927 3) 1928 4) 1929
17. 1907లో ఐఎన్‌సీ నాయకులు ‘అతివాదులు, మితవాదులు’గా ఎక్కడ విడిపోయారు? 1) జబల్పూర్
2) సూరత్ 3) లక్నో 4) బెల్గాం
18. ఫ్రెంచ్‌వారు భారత్‌లో అడుగు పెట్టినప్పుడు ఏ మొఘల్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు? 1) ఔరంగజేబు
2) రెండోఅక్బర్ 3) ఫరుక్షియర్ 4) రెండో బహదూర్ షా
19. నాలుగో మైసూర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1) 1799
2) 1801 3) 1803 4) 1809
20. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వీరపాండ్య కట్టబొమ్మన్ ఏ ప్రాంతవాసి? 1) బొబ్బిలి
2) ట్రావెన్కోర్ 3) కథియవాడ్ 4) తమిళనాడు
21. 2017లో వందేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యమం ఏది? 1) ఖిలాఫత్ ఉద్యమం
2) సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం 3) జలియన్ వాలాబాగ్ దురంతం 4) చంపారాన్ సత్యాగ్రహం
22. హైదరాబాద్‌కు వచ్చిన రిప్పన్.. పాలనా అర్హుడిగా ఎవరిని ప్రకటించాడు? 1) సికిందర్జా
2) అప్జలుద్ధౌలా 3) మీర్ మహబూబ్ అలీఖాన్ 4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
23. ఈస్టిండియా కంపెనీలో పని చేసిన చివరి ఆంగ్లేయ పాలనాధికారి ఎవరు? 1) మౌంట్‌బాటెన్
2) వెవేల్ 3) వారన్ హేస్టింగ్స 4) కానింగ్
24. ‘ఇండియా విన్‌స ఫ్రీడం’ గ్రంథకర్త? 1) లాలా లజపతిరాయ్
2) మౌలానా అబుల్ కలాం ఆజాద్ 3) బిపిన్ చంద్రపాల్ 4) జవహర్లాల్ నె్రహూ
25. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాన్ని ఏ పేరుతో నిర్వహిస్తారు? 1) జాతీయ సమైక్యతా దినోత్సవం
2) జాతీయ అక్షరాస్యతా దినోత్సవం 3) జాతీయ విద్యా దినోత్సవం 4) జాతీయ కిసాన్ దినోత్సవం
26. కింది వాటిలో నెహ్రూ ఇచ్చిన నినాదం ఏది? 1) ఇంక్విలాబ్ జిందాబాద్
2) ప్రపంచ కార్మికులారా ఏకంకండి 3) హిందీ - చినీ భాయీభాయీ 4) జైకిసాన్ - జైజవాన్
27.స్వతంత్ర భారత్‌లో ప్రధాని నె్రహూ తన మంత్రివర్గంలో ఎంత మంది ముస్లింలకు స్థానం కల్పించారు? 1) 1
2) 2 3) 3 4) 4
28. శారదా యాక్ట్ ఎప్పుడు ప్రకటించారు? 1) 1929 సెప్టెంబర్ 28
2) 1929 మార్చి 19 3) 1929 అక్టోబర్ 2 4) 1930 జనవరి 12
29. ‘తీన్ మూర్తి భవన్’ అనే నివాస భవనం ఎవరిది? 1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) సర్దార్ వల్లభభాయ్ పటేల్ 3) జవహర్లాల్ నె్రహూ 4) బాలగంగాధర తిలక్
30. ‘భారతదేశ ప్లేటో’ అని మౌలానా ఆజాద్‌ను పేర్కొన్నది ఎవరు? 1) ఎం.కె. గాంధీ
2) ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ 3) నేతాజీ బోస్ 4) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
31.కింది వాటిలో తొలిసారి జరిగిన సంఘటన ఏది? 1) సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం
2) చౌరీచౌరా సంఘటన 3) కాకినాడ ఐఎన్‌సీ సమావేశం 4) మాంటేగు-ఛేమ్స్ఫర్డ సంస్కరణలు
32. భారతదేశ తొలి సాధారణ ఎన్నికల అనంతరం వ్యవసాయ, ఆహార శాఖా మంత్రిగా ఎవరు పనిచేశారు? 1) రఫీ అహ్మద్ కిద్వాయ్
2) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 3) మౌలానా అబుల్ కలాం ఆజాద్ 4) రాజ్‌కుమారీ అమృత్ కౌర్
33. స్వామి వివేకానంద ఎక్కడ మరణించారు? 1) శృంగేరి
2) బేలూరు 3) చికాగో 4) కన్యాకుమారి
34. కింది వారిలో ‘కీర్తి కిసాన్ పార్టీ’తో సంబంధం ఉన్న వ్యక్తిని గుర్తించండి. 1) బి.జి.తిలక్
2) ఎం.కె. గాంధీ 3) భగత్‌సింగ్ 4) సి.ఆర్.దాస్
35.కింది వారిలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చదువుకోవడానికి ఆర్థికసాయం చేసిన వారెవరు?
1) శాయాజీరావ్ గైక్వాడ్ (బరోడా) 2) హరిసింగ్ (కశ్మీర్) 3) స్వాతి తిరునాళ్ (ట్రావెన్కోర్) 4) నాయని వెంకటరంగారావు (మునగాల)
36.ఫ్రెంచ్ సైన్యాధికారి బుస్సీకి పూసపాటి పెద విజయరామరాజు బహూకరించిన ప్రాంతం ఏది? 1) యానాం
2) కాకినాడ 3) పులికాట్ 4) కొండపల్లి
37. కింది వాటిలో చివరిగా జరిగిన సంఘటన ఏది? 1) రాయల్ ఇండియన్ నేవి తిరుగుబాటు
2) జైపూర్‌లో ఐఎన్‌సీ సమావేశం 3) అంబేడ్కర్ బౌద్ధమత దీక్ష స్వీకారం 4) క్రిప్స్ రాయబారం
38. కింది వాటిలో సహాయ నిరాకరణోద్యమ కాలంలో స్థాపించిన విశ్వవిద్యాలయం ఏది? 1) మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (హైదరాబాద్)
2) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం 3) శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) 4) జామియా-మిలియా-ఇస్లామియా యూనివర్సిటీ (ఢిల్లీ)
39. భారతదేశాన్ని వదిలివెళ్లిన చివరి ఐరోపా వర్తకులు ఎవరు? 1) డచ్చివారు
2) పోర్చుగీసువారు 3) ఫ్రెంచ్‌వారు 4) బ్రిటిషర్లు
40. కింది వాటిలో 1938లో ఐఎన్సీలో తీసుకున్న నిర్ణయం ఏది? 1) భూదానోద్యమం చేయాలి
2) క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టాలి 3) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు 4) వ్యక్తిగత సత్యాగ్రహం చేయాలి
41.‘సెర్చలైట్’ అనే ఆంగ్ల పత్రికను స్థాపించిన వారెవరు? 1) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
2) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 3) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 4) ఎం.ఎన్. రాయ్
42.‘తెలంగాణ గాంధీ’ అని ఎవరిని పిలిచేవారు? 1) భాగ్యరెడ్డి వర్మ
2) మందముల నరసింగరావు 3) కేశవరావు కోరాట్కర్ 4) బోయినపల్లి వెంకటరామారావు
43.‘భారతదేశానికి రాజ్యాంగం అవసరం’ అని 1914లో పేర్కొన్న వారెవరు? 1) బిపిన్ చంద్రపాల్
2) లాలా లజపతిరాయ్ 3) గోపాలకృష్ణ గోఖలే 4) బాలగంగాధర తిలక్
44.కింది వాటిలో సరైన జత ఏది?
1) లోహ్పురుష - సర్దార్ పటేల్ 2) భారత కోకిల - సరోజినీనాయుడు 3) మహామాన్య - మదన్ మోహన్ మాలవ్య 4) పైవన్నీ సరైనవే
45. సర్దార్ పటేల్ జయంతిని ఎప్పుడు నిర్వహిస్తారు? 1) ఆగస్టు 29
2) సెప్టెంబర్ 16 3) అక్టోబర్ 31 4) నవంబర్ 24
46. ‘గాంధమ్మ సంబరం’ అనే పేరుతో గాంధీని స్మరిస్తూ పండుగ జరుపుకొనే ప్రాంతం ఏది? 1) చిట్యాల (నల్లగొండ)
2) సూరత్ (గుజరాత్) 3) కేదారిపురం (శ్రీకాకుళం) 4) చంపారాన్ (బిహార్)
47. ఆంగ్లేయులు మద్రాస్‌లో నిర్మించిన కోట ఏది?
1) సెయింట్ డేవిడ్ కోట 2) సెయింట్ జార్జి కోట 3) సెయింట్ విలియం కోట 4) సెయింట్ థామస్ కోట
48.కింది వాటిలో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాసిన గ్రంథం ఏది? 1) ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్
2) ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మ 3) బాబూ బ్లెసెస్ 4) హాఫ్ లయన్
49. కింది వాటిలో సరైన జత ఏది? 1) ఆంధ్ర నేతాజీ - మద్దూరి అన్నపూర్ణయ్య
2) ఆంధ్రరత్న - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య 3) దేశభక్త - కొండా వెంకటప్పయ్య 4) పైవన్నీ సరైనవే
50. 1892 చట్టాన్ని మితవాదులు ఏమని అభివర్ణించారు? 1) బొమ్మను అడిగితే దాని ప్రతిమ ఇవ్వడం
2) నవ్వుతూ చేసిన మోసం 3) భోజనం వడ్డించని విస్తరి 4) ఇంజన్ లేని బ్రేకులున్న కారు
51. ‘జాయిన్ ఇండియా’ ఉద్యమాన్ని హైదరాబాద్‌లో ఎప్పుడు నిర్వహించారు? 1) 1946 సెప్టెంబర్ 2
2) 1947 ఆగస్టు 15 3) 1947 ఆగస్టు 7 4) 1948 సెప్టెంబర్ 13
|
Latest News
రంజిత్ సింగ్ తన కోహినూరు వజ్రాన్ని ఆంగ్లేయులకు ఎప్పుడు ఇచ్చాడు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment