భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను తొలిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?

1. జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందు జరిగిన ఏ సంఘటన భారతీయుల్లో జాతి పరంగా ఏకం కావాలనే చైతన్యాన్ని అధికంగా కలిగించింది?  ఎ) ఇల్బర్‌‌ట బిల్లు వివాదం (1883)
  బి) సివిల్ సర్వీసెస్ వయోపరిమితి తగ్గింపు (1866)
  సి) ఆయుధ నియంత్రణ చట్టం (1878)
  డి) ప్రాంతీయ భాషా పత్రికల చట్టం (1879)

No comments:

Post a Comment