1. గాంధార శిల్పకళను పోషించిన రాజెవరు ? 1) చంద్రగుప్త మౌర్యుడు
2) అశోకుడు 3) కనిష్కుడు 4) సముద్ర గుప్తుడు
2. కిందివాటిని జతపరచండి.
జాబితా-I ఎ) ప్రభాస్ పటాన్ బి) మహాబలిపురం సి) బేలూరు డి) గుడిమల్లం జాబితా-II i) పరశురామేశ్వరాలయం ii) చెన్నకేశవస్వామి ఆలయం iii) పాండవ రాతిర ధాలు iv) సోమనాథాలయం 1) ఎ iii, బి iv, సి i, డి ii 2) ఎ ii, బి i, సి iv, డి iii 3) ఎ iv, బి iii, సి ii, డి i 4) ఎ i, బి ii, సి iii, డి iv
3. వేదాలను ఆంగ్లంలోకి అనువదించినవారు? 1) సర్ విలియం జోన్స
2) ఛార్లెస్ విల్కిన్స 3) మాక్స్‌ముల్లర్ 4) సర్జాన్ మార్షల్
4. కిందివాటిలో ‘అప్సుజిత్’ అని ఏ దేవుణ్ని పిలుస్తారు? 1) సోముడు
2) సూర్యుడు 3) ఇంద్రుడు 4) వరుణుడు
5. పదిమంది రాజుల యుద్ధం (దశరాజ యుద్ధం) ఏ నదీ తీరాన జరిగింది? 1) రావి
2) సట్లెజ్ 3) జీలం 4) చీనాబ్
6. ఏ రాజులను ప్రతాపం ఉన్న రాజులని రుగ్వేదంలో పేర్కొన్నారు? 1) మనువు, మాంధాత, పూరూరవుడు, యయాతి, నహృషుడు
2) రాముడు, సత్యహరిచంద్రుడు, పురుషోత్తముడు, కర్ణుడు 3) అశోకుడు, శ్రీగుప్తుడు, కనిష్కుడు, హర్షుడు, అమోఘవర్షుడు 4) రాముడు, కృష్ణుడు, పరశురాముడు, యయాతి, నహృషుడు
7. సిరా, లాంగుల్య అని రుగ్వేదకాలంలో దేన్ని పిలిచేవారు? 1) కుండ
2) చక్రం 3) నాగలి 4) వరి
8.కిందివాటిని జతపరచండి.
జాబితా-I ఎ) కిరాతార్జునీయం బి) మృచ్ఛకటికం సి) ఆరోగ్యమంజరి డి) అష్టాంగ సంగ్రహం జాబితా-II i) వాగ్భటుడు ii) ఆచార్య నాగార్జునుడు iii) శూద్రకుడు iv) భారవి 1) ఎ ii, బి i, సి iv, డి iii 2) ఎ iii, బి iv, సి i, డి ii 3) ఎ iv, బి iii, సి ii, డి i 4) ఎ i, బి ii, సి iii, డి iv
9. ‘ఆయుర్వేద వైద్యశాస్త్ర పిత’ అని ఎవరిని పిలుస్తారు? 1) ధన్వంతరి
2) సుశ్రుతుడు 3) చరకుడు 4) ఆచార్య నాగార్జునుడు
10. ‘వేదాంతాలు’ అని ఏ జ్ఞానాంశాలను పిలుస్తారు? 1) ఉపవేదాలు
2) ఉపనిషత్‌లు 3) బ్రహ్మణులు 4) అరణ్యకాలు
11. ‘ఖడ్గావలోక’ అనే బిరుదు పొందిన పాలకుడెవరు? 1) ధ్రువుడు
2) జైతుగి 3) దంతిదుర్గుడు 4) మొదటి కృష్ణుడు
12. పుట్టుకతో క్షత్రియుడు కాకపోయిన ఏ ప్రక్రియ ద్వారా క్షత్రియత్వం పొందవచ్చు? 1) హిరణ్యగర్భ యాగం
2) ఆశ్వమేధ యాగం 3) రాజసూయ యాగం 4) వాజపేయ యాగం
13. ఫతేపూర్ సిక్రీలో ఉన్న నిర్మాణం ఏది?
1) హుమాయూన్ సమాధి 2) పురానాఖిల్లా 3) బులందర్వాజా 4) ఎర్రకోట
14. ‘సిటీ ఆఫ్ నవాబ్స్’ అని ఏ నగరాన్ని పిలుస్తారు? 1) నాగ్‌పూర్
2) హైదరాబాద్ 3) శ్రీనగర్ 4) లక్నో
15. అగస్త్యుని భార్య ఎవరు? 1) గార్గి
2) అహల్య 3) లోపాముద్ర 4) మైత్రేయి
16. కిందివాటిని జతపరచండి.
జాబితా-I ఎ) బసవేశ్వరుడు బి) రామానుజాచార్యులు సి) ఆదిశంకరాచార్యులు డి) మక్కలి గోసాలి జాబితా-II i) అజీవకమతం ii) అద్వైతమతం iii) విశిష్టాద్వైతం iv) వీరైశె వం 1) ఎ ii, బి iii, సి i, డి iv 2) ఎ iv, బి iii, సి ii, డి i 3) ఎ ii, బి i, సి iv, డి ii 4) ఎ i, బి ii, సి iii, డి iv
17. రామాయణం అనువాదానికి సంబంధించి సరైన జత ఏది?
1) రామ్ చరిత మానస్ (హిందీ) - తులసీ దాస్ 2) రంగనాథ రామాయణం (తెలుగు)- గోన బుద్ధారెడ్డి 3) కంబ రామాయణం (తమిళం)-క ంబన్ 4) పైవన్నీ సరైనవే
18.సుత్తనిపాతం ప్రకారం నాగార్జునకొండ ప్రాంతంలో బుద్ధునికి తోడ్పాటు అందించినస్థానిక పాలకుడెవరు? 1) నయనసేనుడు
2) నాగముచలిందుడు 3) యశోధరుడు 4) మహాదేవుడు
19.వీరుల విగ్రహాలను ప్రతిష్టించే వీరగళ్ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన రాజులెవరు? 1) ఇక్ష్వాకులు
2) శాతవాహనులు 3) బృహత్పలాయనులు 4) శాలంకాయనులు
20. చిత్రరథస్వామి ఏ రాజుల కులదైవం? 1) బృహత్పలాయనులు
2) శాలంకాయనులు 3) ఆనందగోత్రజులు 4) విష్ణుకుండినులు
21. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1) క్రీ.శ. 1191
2) క్రీ.శ. 1192 3) క్రీ.శ. 1193 4) క్రీ.శ. 1194
22.అలెగ్జాండర్, పురుషోత్తముల మధ్య జీలం నదీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1) క్రీ. పూ. 326
2) క్రీ. పూ. 323 3) క్రీ. పూ. 333 4) క్రీ. పూ. 338
23. బౌద్ధమతానికి చెందిన సాహిత్య ఆధారాలు ఏవి?
1) జాతక కథలు 2) దీప వంశం, మహావంశం 3) కథావత్తు 4) పైవన్నీ
24. పాటలీపుత్రం నగర నిర్మాత ఎవరు? 1) బింబిసారుడు
2) బిందుసారుడు 3) అజాత శత్రువు 4) ఆగ్నిమిత్రుడు
25.కింది వాటిలో సరికాని జత ఏది? 1) భారతదేశ తర్కశాస్త్ర పిత- దిగ్నాగుడు
2) భారతదేశ ఆయుర్వేద పిత- చరకుడు 3) భారతదేశ షేక్స్పియర్- కాళిదాసు 4) భారతదేశ మార్టిన్ లూథర్- దయానంద సరస్వతి
26. కింది వాటిలో హర్షుడు రచించని నాటకం? 1) నాగానందం
2) రత్నావళి 3) ప్రియదర్శిని 4) విక్రమోర్వశీయం
27. శ్వేత హుణులను అణచిన గుప్తరాజు ఎవరు? 1) స్కంధ గుప్తుడు
2) భాను గుప్తుడు 3) శ్రీగుప్తుడు 4) కుమార గుప్తుడు
28. కింది వాటిలో సరైన జత ఏది? 1) సరస్వతి గచ్ఛాలు - జైనమత విద్యాకేంద్రాలు
2) ఘటికలు- వైదిక మత విద్యాకేంద్రాలు 3) మదర్సాలు- ఇస్లాం మత విద్యా కేంద్రాలు 4) పైవన్నీ సరైనవే
29. మౌర్యుల కాలం నాటి వృషభ శిఖరం ఎక్కడ ఉంది? 1) సారనాథ్
2) సాంబి 3) శ్రీనగర్ 4) రాంపూర్వ
30. జ్వాలాముఖి దేవాలయం ఏ రాష్ర్టంలోఉంది? 1) హిమాచల్ ప్రదేశ్
2) నాగాలాండ్ 3) త్రిపుర 4) మణిపూర్
31. 1586లో కశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించిన అక్బర్ ప్రతినిధి? 1) రాజామాన్ సింగ్
2. రాజా భగవాన్ దాస్ 3) రాజా బీర్బల్ 4) రాజా తోడర్ మల్
32. దేవోత్పతన అనే దేవాలయాలను పడగొట్టే అధికారిని నియమించిన ఏకైక కశ్మీర్ రాజు? 1) హర్ష దేవుడు
2) హరిసింగ్ 3) రంజిత్ సింగ్ 4) రామచంద్ర
33. కింది వాటిలో సరైన జత ఏది? 1) జాకిర్ హుస్సేన్ - తబలా
2) రవిశంకర్ - సితార్ 3) బిర్జు మహరాజ్- కథక్ 4) పైవన్నీ సరైనవే
34. భారతదేశంలో అతిపెద్ద చ ర్చి ఎక్కడ ఉంది? 1) మెదక్ (తెలంగాణ)
2) గుణదల (ఆంధ్రప్రదేశ్) 3) కొట్టాయం (కేరళ) 4) ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
35.ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయ నిర్మాత ఎవరు? 1) అమోఘవర్షుడు
2) మొదటి కృష్ణుడు 3) దంతి దుర్గుడు 4) ధృవుడు
36. ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయ నిర్మాత ఎవరు? 1) అమోఘవర్షుడు
2) మొదటి కృష్ణుడు 3) దంతి దుర్గుడు 4) ధృవుడు
37. కింది వాటిలో సరైన జత ఏది? 1) మధురై - సిటీ ఆఫ్ ఫెస్టివల్స్
2) చె న్నై - గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా 3) ఉదయ్‌పూర్ - సరస్సుల నగరం 4) పైవన్నీ సరైనవే
38. ‘నర్మదా బచావో ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకురాలు ఎవరు? 1) మేథాపాట్కర్
2) బులా చౌదరి 3) చొకీలా అయ్యర్ 4) ఇరోం చాను షర్మిల
39. ‘వాతాపిగణపతింభజే’ అనే కీర్తన రచించిన కర్ణాటక సంగీత విద్వాంసుడు ఎవరు? 1) త్యాగరాజు
2) ముత్తుస్వామి దీక్షితులు 3) శ్యామశాస్త్రి 4) సదాశివ బ్రహ్మేంద్ర
40. వార్కరీ సాంప్రదాయం ప్రకారం పూజించే దేవుడు ఎవరు? 1) పోతరాజు
2) చిత్ర రథ స్వామి 3) విఠోభ 4) స్కంధ కార్తికేయుడు
41.మిహిరభోజుడు అనే ప్రతీహారరాజు కాలంలో వచ్చిన అరబ్ యాత్రికుడు ఎవరు? 1) సులేమాన్
2) అధనిషియన్ నికిటిన్ 3) ఇత్సింగ్ 4) బార్బోసా
42. ఇండియన్ ఎయిర్లైన్స చిహ్నం ఏది? 1) కోణార్క సూర్యాలయ రథచక్రం
2) సారనాథ్ సింహతలాటం 3) అమృత్సర్ స్వర్ణ దేవాలయం 4) చిదంబరం నటరాజ విగ్రహం
43. ‘జంతర్ మంతర్’అనే నక్షత్ర పరిశోధనాశాల మధ్యప్రదేశ్‌లో ఎక్కడ ఉంది? 1) పన్నా
2) ఖజురహో 3) ఉజ్జయిని 4) గ్వాలియర్
44. అశోకుని సారానాథ్ స్తూపంలో మొత్తం ఎన్ని జంతువులు ఉన్నాయి? 1) 3
2) 4 3) 6 4) 8
45. భారతదేశంపై క్రీ.శ.712లో అరబ్బులు ఎవరి నాయకత్వంలో దండెత్తారు? 1) మహ్మద్ బీన్ ఖాసిం
2) గజనీ మహ్మద్ 3) గోరీ మహ్మద్ 4) భక్తియార్ ఖిల్జీ
46. గజినీ మహ్మద్ దండయాత్రలను ఎదుర్కొన్న ఏకైక చంధేల రాజు ఎవరు? 1) యశోవర్మ
2) విద్యాధరుడు 3) జయశక్తి 4) విక్రమవర్మ-2
47. కింది వాటిని జతపరచండి.
జాబితా-I జాబితా-II ఎ) జిజియా i) పోలో బి) జిటాల్ ii) జుట్టుపై పన్ను సి) నౌరోజ్ iii)పారశీకులపండుగ డి) చౌగన్ iv) రాగి నాణెం ) 1) ఎ-i, బి- iii, సి-ii, డి-iv 2) ఎ-ii, బి- iv, సి - iii, డి-i 3) ఎ-iv, బి- i, సి - iii, డి-ii 4) ఎ-iii, బి-ii, సి-iv, డి-i
48. చిహల్‌గనీ కూటమిని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్? 1) ఇల్టుట్మిష్
2) బాల్బన్ 3) అల్లావుద్దీన్ ఖిల్జీ 4) కైకూబాద్
49. ‘పద్మవత్’ అనే హిందీ భాషా గ్రంథాన్ని రాసిందెవరు? 1) అబుల్ ఫజల్
2) ఫిరదౌసీ 3) అబ్బాస్ షేర్వాణీ 4) మాలిక్ మహమ్మద్ జాయసి
50. కింది వాటిని జతపరచండి.
జాబితా-I ఎ) సెయింట్ థామస్ బి) మార్టిమర్ వీలర్ సి) మీనాండర్ డి) వి.ఎ.స్మిత్ జాబితా-II i) ‘భారతదేశం వివిధ జాతుల ప్రదర్శన శాల’ అని అన్నారు. ii) నాగసేనునితో వాదన చేశాడు iii) ది ఇండస్ సివిలైజేషన్ రాశారు iv) భారత్ వచ్చిన తొలి క్రైస్తవ మత సన్యాసి 1) ఎ-ii, బి-iii, సి-iv, డి-i 2) ఎ-i, బి-ii, సి-iii, డి-iv 3) ఎ-iv, బి-iii, సి-ii, డి-i 4) ఎ-iii, బి-iv, సి-i, డి-ii
51. కశ్మీర్ చరిత్రకు సంబంధించిన ‘రాజతరంగిణి’ గ్రంథకర్త ఎవరు?
1) పద్మగుప్తుడు 2) హేమ చంద్రుడు 3) జయదేవుడు 4) కల్హణుడు
52. ‘పంచతంత్రం’ ఆధారంగా రాసిన గ్రంథం ఏది? 1) అరేబియన్ నైట్స్
2) కామెడీ ఆఫ్ ఎర్రర్స 3) నేచురల్ హిస్టరీ 4) గైడ్ టు జాగ్రఫీ
53. రాజస్థాన్‌లో మిఠాయిలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? 1) బికనీర్
2) పుష్కర్ 3) జైసల్మీర్ 4) జైపూర్
54. నచికేతుడు, యమధర్మరాజు సంభాషణల వివరణ ఉన్న ఉపనిషత్ ఏది?
1) కేశోపనిషత్తు 2) బృహదారణ్యకోపనిషత్తు 3) కఠోపనిషత్తు 4) ముండకోపనిషత్తు
55. కింది వాటిని జతపరచండి.
జాబితా-I ఎ) నాయనార్లు బి) ఆళ్వార్లు సి) వేదాంతాలు డి) ఉప వేదాలు జాబితా-II i) 4 ii) 108 iii) 12 iv) 63 1) ఎ-ii, బి-iv, సి-i, డి-iii 2) ఎ-iv, బి-iii, సి-ii, డి-i 3) ఎ-i, బి-ii, సి-iii, డి-iv 4) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
|
Latest News
గాంధార శిల్పకళను పోషించిన రాజెవరు ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment