Gk Bits in Telugu for RRB NTPC/ Group-D Exam 2020

 






'గ్రాండ్‌స్లామ్' అనే ప‌దం దేనికి సంబంధించింది?
1. టేబుల్ టెన్నిస్ 2. బ్యాడ్మింట‌న్
3. బ్రిడ్జ్ 4. చెస్‌
Answer: బ్రిడ్జ్

Q. అధివృక్క గ్రంథి స్ర‌వించే హార్మోను ఏది?
1. త్రాంబిన్ 2. థైరాయిడ్
3. అడ్రిన‌లిన్ 4. ప్రోత్రాంబిన్‌
Answer: అడ్రిన‌లిన్


Q. రాజ్యాంగం యంత్రాల వైఫ‌ల్యంలో రాష్ట్రప‌తి శాస‌నం ఏ రాజ్యాంగం యొక్క ఆర్టిక‌ల్ అనుసారం ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డుతుంది?
1. 350 2. 356
3. 360 4. 352
Answer: 352


Q. భార‌త జాతీయ పుష్పం ఏది?
1. తామ‌ర‌పువ్వు 2. ర‌ఫ్లేసియా
3. లోకంత‌స్ 4. రోజ్‌
Answer: తామ‌ర‌పువ్వు


Q. బాలకార్మిక వ్యవస్థను నిషేధించిన ఆర్టికల్ ఏది?
1. 23 2. 22
3. 24 4. 26
Answer: 24


Q. 'Queen of Quit India' గా పేరుపొందిన మ‌హిళ‌?
1. స‌రోజినీ నాయుడు 2. ల‌క్ష్మీ సెహ‌గ‌ల్‌
3. అరుణా అసిఫ్ అలీ 4. క‌మ‌లాదేవి ఛ‌టోపాధ్యాయ‌
Answer: అరుణా అసిఫ్ అలీ


Q. వెట్టిచాకిరి, పడుపు వృత్తిని రాజ్యాంగం నిషేధించినట్లు ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది?
1. 23 2. 24
3. 25 4. 26
Answer: 23


Q. మింటో - మార్లే సంస్కర‌ణ‌లు?
1. 1905 2. 1909
3. 1919 4. 1935
Answer: 1909


Q. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించిన ఆర్టికల్ ఏది?
1. 14 2. 15
3. 16 4. 17
Answer: 16


Q. రేడియో త‌రంగాలు ఏ ఆవ‌ర‌ణ‌లో విస్తరించి ఉంటాయి?
1. ట్రోపో ఆవ‌ర‌ణం 2. స్ట్రాటో ఆవ‌ర‌ణం
3. హెక్సో ఆవ‌ర‌ణం 4. ఐనో ఆవ‌ర‌ణం
Answer: ఐనో ఆవ‌ర‌ణం


Q. అంటరానితనాన్ని నిషేధించిన ఆర్టికల్ ఏది?
1. 15 2. 16
3. 17 4. 18
Answer: 17


Q. సిమ్లా స‌మావేశం?
1. 1942 2. 1944
3. 1945 4. 1947
Answer: 1945


Q. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఎన్ని?
1. 5 2. 6
3. 7 4. 8
Answer: 6


Q. భార‌త‌దేశంలో పౌర‌స‌త్వం స్వభావం ఏమిటి?
1. ద్వంద్వ పౌర‌స‌త్వం 2. ఏక పౌర‌స‌త్వం
3. బ‌హుళ పౌర‌స‌త్వం 4. పైవేవీకాదు
Answer: ఏక పౌర‌స‌త్వం


Q. మొల‌కెత్తు విత్త‌నములు విడుద‌ల చేయు వాయువు ఏది?
1. ఆక్సిజ‌న్ 2. కార్బ‌న్ డై ఆక్సైడ్
3. హైడ్రోజ‌న్ 4. నైట్రోజ‌న్‌
Answer: కార్బ‌న్ డై ఆక్సైడ్


Q. జాతీయ సామాజిక కార్య‌క్ర‌మ‌ము ఏ సంవ‌త్స‌రంలో జ‌రిగింది?
1. 1983 2. 1990
3. 1995 4. 1986
Answer: 1995


Q. ప్రొటీన్‌లు ఏ ప్ర‌క్రియ ద్వారా అమైనో ఆమ్లాలుగా మారుతాయి?
1. హైడ్రాలిసిన్ 2. ఆక్సీక‌ర‌ణం
3. క్ష‌య‌క‌ర‌ణం 4. విఘ‌ట‌నం
Answer: హైడ్రాలిసిన్


Q. ప్ర‌పంచంలోనే తొలిసారిగా ఏ దేశంలోని శాస్త్రవేత్త‌లు మూలక‌ణాల‌తో కాలేయాన్ని సృష్ఠించారు?
1. బ్రిట‌న్ 2. కెన‌డా
3. అమెరికా 4. జ‌పాన్‌
Answer: జ‌పాన్‌


Q. కిందివానిలో ఆంధ్ర‌బోజుడుగా ఎవ‌రు ప్ర‌సిద్ధి చెందారు?
1. కృష్ణ దేవ‌రాయ‌లు 2. రాజేంద్ర చోళా
3. హ‌రిహ‌రరాయ‌లు 4. బుక్క‌రాయలు
Answer: కృష్ణ దేవ‌రాయ‌లు


Q. కార్బ‌న్ డై ఆక్సైడ్ ఈ చ‌ర్య‌లో ఉత్ప‌త్తి అవుతుంది?
1. ద‌హ‌న‌క్రియ 2. శ్వాస‌క్రియ
3. కిణ్వ‌ప్ర‌క్రియ 4. పైవన్నీ
Answer: పైవన్నీ


Q. ఏ సంవ‌త్స‌రంలో భార‌త‌దేశ రాజ‌ధానిని క‌ల‌క‌త్తా నుండి న్యూదిల్లీకి మార్చ‌టం జ‌రిగింది?
1. 1901 2. 1911
3. 1921 4. 1922
Answer: 1911


Q. 'ఇంట‌ర్నెట్ పితామ‌హుడు'గా ఎవ‌రిని ప‌రిగ‌ణిస్తారు?
1. చార్లెస్ బాబేజ్ 2. వింట్ సెర్ఫ్
3. మార్క్ అండ‌ర్స‌న్ 4. టిమ్ బెర్నెర్స్‌లీ
Answer: వింట్ సెర్ఫ్


Q. చట్ట సమానత్వాన్ని (చట్టం ముందు అందరూ సమానమే) తెలియజేసే ఆర్టికల్ ఏది?
1. 14 2. 15
3. 16 4. 17
Answer: 14


Q. 1956లో పుదుచ్చేరిని భార‌త‌దేశానికి అప్పగించిన దేశం?
1. పోర్చుగ‌ల్ 2. ఫ్రాన్స్‌
3. స్పెయిన్ 4. బ్రిట‌న్
Answer: ఫ్రాన్స్‌


Q. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారు?
1. 3 వ భాగంలో (12-35 ఆర్టికల్స్) 2. 3 వ భాగంలో (12-32 ఆర్టికల్స్)
3. 4 వ భాగంలో (12-35 ఆర్టికల్స్) 4. 4 వ భాగంలో (12-32 ఆర్టికల్స్)
Answer: 3 వ భాగంలో (12-35 ఆర్టికల్స్)


Q. ఇప్పటివ‌ర‌కు రాజ్యాంగ ప్రవేశిక‌ను ఎన్నిసార్లు స‌వ‌రించారు?
1. ఒక‌సారి 2. రెండుసార్లు
3. మూడుసార్లు 4. అస‌లు స‌వ‌రించ‌లేదు
Answer: ఒక‌సారి


Q. ఇందులో ఏ సంస్థానంపై విలీనీక‌ర‌ణ సంద‌ర్భంగా పోలీసు చ‌ర్య తీసుకోవ‌ల‌సి వ‌చ్చింది?
1. భోపాల్ 2. మైసురు
3. తంజావూర్ 4. జునాఘ‌డ్‌
Answer: జునాఘ‌డ్‌


Q. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
1. ఇంగ్లాండ్‌ 2. అమెరికా
3. ఫ్రాన్స్ 4. ఐర్లాండ్
Answer: అమెరికా


Q. స్వదేశ సంస్థానాల విలీనీక‌ర‌ణ ఘ‌నత ఇత‌నికి ద‌క్కుతుంది?
1. స‌ర్దార్ వ‌ల్లభాయి ప‌టేల్ 2. మ‌హాత్మా గాంధీ
3. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ 4. రాజేంద్రప్రసాద్‌
Answer: స‌ర్దార్ వ‌ల్లభాయి ప‌టేల్


Q. గాంధీజీకి 'మ‌హాత్మా' అనే బిరుదును ఇచ్చింది ఎవ‌రు?
1. తిల‌క్ 2. గోఖ‌లే
3. మోతీలాల్ నెహ్రూ 4. ర‌వీంద్రనాథ్ ఠాగూర్‌
Answer: ర‌వీంద్రనాథ్ ఠాగూర్‌


Q. 
Answer: నేరోగేజ్


Q. గాంధీజీ, అంబేడ్కర్ మ‌ధ్య ఒప్పందం జ‌ర‌గడానికి కృషి చేసిన వ్యక్తి ఎవ‌రు?
1. సి. రాజ‌గోపాలాచారి 2. మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ‌
3. జ‌య‌క‌ర్ 4. జ‌గ‌జ్జీవ‌న్‌రాం
Answer: మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ‌


Q. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్ని సంవ‌త్స‌రాల వ‌య‌స్సు దాకా ప‌ద‌విలో కొన‌సాగుతారు?
1. 65 సంవ‌త్స‌రాలు 2. 62 సంవ‌త్స‌రాలు
3. 63 సంవ‌త్స‌రాలు 4. 64 సంవ‌త్స‌రాలు
Answer: 65 సంవ‌త్స‌రాలు


Q. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి ప్ర‌ధాన కార్యాల‌యం ఎక్క‌డ ఉంది?
1. జెనీవా 2. న్యూయార్క్
3. లండ‌న్ 4. వాషింగ్ట‌న్‌
Answer: వాషింగ్ట‌న్‌


Q. కిందివాటిలో అయ‌స్కాంతం విక‌ర్షించేది?
1. ఇత్త‌డి 2. బిస్మ‌త్
3. ఇనుము 4. రంప‌పుపొట్టు
Answer: ఇత్త‌డి


Q. అండ‌ర్ - 19 క్రికెట్ ప్రపంచ క‌ప్ - 2018 విజేత?
1. ఆస్ట్రేలియా 2. ఇండియా
3. పాకిస్థాన్ 4. న్యూజిలాండ్‌
Answer: ఇండియా


Q. బౌద్ద మ‌తం యొక్క పవిత్ర గ్రంథం?
1. త్రిపీఠ‌కాలు 2. భ‌గ‌వ‌ద్గీత
3. అనాలెక్ట్స్ 4. బైబిల్‌
Answer: త్రిపీఠ‌కాలు


Q. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం 'గ్రీన్ ట్యాక్స్‌'ను విధించిన తొలి దేశం?
1. జ‌పాన్ 2. న్యూజిలాండ్
3. చైనా 4. కెన‌డా
Answer: న్యూజిలాండ్


Q. భార‌త రాష్ట్రప‌తి త‌న రాజీనామాను ఎవ‌రికి స‌మ‌ర్పిస్తారు?
1. లోక్‌స‌భ స్పీక‌ర్ 2. ఉప‌రాష్ట్రప‌తి
3. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి 4. ప్ర‌ధాన‌మంత్రి
Answer: ఉప‌రాష్ట్రప‌తి


Q. ప‌క్షుల ఎముక‌ల‌ను ఏమని అంటారు?
1. ఎముక 2. వాతులాస్థి
3. మృదులాస్థి 4. అస్థిపంజ‌రం
Answer: వాతులాస్థి


Q. రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌దేశంలో ఓటు హ‌క్కు పొంద‌డానికి క‌నీస వ‌య‌సు ఎంత‌?
1. 18 సంవ‌త్సరాలు 2. 19 సంవ‌త్సరాలు
3. 20 సంవ‌త్సరాలు 4. 21 సంవ‌త్సరాలు
Answer: 21 సంవ‌త్సరాలు


Q. దామోద‌ర్ వ్యాలీ ప్రాజెక్టు (DVC)ని ఏ సంవ‌త్సరంలో ప్రారంభించారు?
1. 1947 2. 1948
3. 1958 4. 1957
Answer: 1948


Q. క‌మ్యూన‌ల్ అవార్డును ప్రక‌టించిన బ్రిటిష్ ప్రధాని ఎవ‌రు?
1. మెక్ డొనాల్డ్ 2. వెల్లింగ్టన్‌
3. చ‌ర్చిల్ 4. అట్లీ
Answer: మెక్ డొనాల్డ్


Q. భార‌త జాతీయ సైన్యాన్ని ఏర్పర‌చిన‌ది?
1. సుభాష్ చంద్రబోస్ 2. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ
3. స‌ర్దార్ వ‌ల్లభాయిప‌టేల్ 4. మ‌హాత్మాగాంధీ
Answer: సుభాష్‌చంద్ర బోస్


Q. గాంధీ - ఇర్విన్ ఒప్పందంలో భాగంగా శాస‌నోల్లంఘ‌న ఉద్యమాన్ని నిలిపివేయ‌డాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి?
1. సుభాష్‌చంద్ర బోస్ 2. సి. రాజ‌గోపాలాచారి
3. మోతీలాల్ నెహ్రూ 4. వ‌ల్లభాయ్ ప‌టేల్‌
Answer: సుభాష్‌చంద్ర బోస్


Q. స‌ర్ స్టాఫ‌ర్డు క్రిప్సు రాయ‌బారం?
1. 1942 2. 1944
3. 1946 4. 1947
Answer: 1942


Q. మొద‌టి రౌండ్ టేబుల్ స‌మావేశానికి హాజ‌రైన ఇండియ‌న్ లిబ‌ర‌ల్ ఫెడ‌రేష‌న్ నాయ‌కుడు ఎవ‌రు?
1. తేజ్ బ‌హ‌దూర్ స‌ప్రూ 2. జ‌య‌క‌ర్‌
3. అంబేడ్కర్ 4. ఆగాఖాన్‌
Answer: తేజ్ బ‌హ‌దూర్ స‌ప్రూ


Q. రెండో ప్రపంచ యుద్ధం త‌ర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైన సంస్థ ఏది?
1. యూరోపియ‌న్ యూనియ‌న్ 2. నానాజాతి స‌మితి
3. ఐక్యరాజ్య స‌మితి 4. కామ‌న్వెల్త్‌
Answer: ఐక్యరాజ్య స‌మితి


Q. నీటి ఉప‌యోగిత వంద శాతం ఉన్న నీటిపారుద‌ల ప‌ద్ధతి ఏది?
1. బిందు సేద్యం 2. తుంప‌ర సేద్యం
3. బావులు 4. కాలువ‌లు
Answer: బిందు సేద్యం


Q. మూల‌ధ‌న‌మ‌న‌గా?
1. ప్ర‌కృతి సంప‌ద 2. వ్య‌వ‌స్థాప‌న‌ము
3. వ‌స్తు సేవ‌లు 4. భ‌వ‌నాలు, యంత్రాంగం
Answer: భ‌వ‌నాలు, యంత్రాంగం


Q. ఎన్నిక‌లు మ‌రియు నేర‌స్థుల పాత్ర‌గురించి ప‌రిశీలించ‌టానికి నియ‌మించిన క‌మిటీ?
1. ఇంద్ర‌జిత్ గుప్తా క‌మిటీ 2. య‌న్‌.య‌న్‌.వోహ్రా క‌మిటీ
3. రంజిత్‌సింగ్ క‌మిటీ 4. ప్ర‌కాష్ సింగ్ క‌మిటీ
Answer: య‌న్‌.య‌న్‌.వోహ్రా క‌మిటీ

No comments:

Post a Comment