1) బెంగళూరు
2) కొచ్చిన్
3) హైదరాబాద్
4) చెన్నై
2. కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు ఏది?
1) హీరాకుడ్
2) గండక్
3) రిహాండ్
4) మయూరాక్షి
సమాధానం: 2
3. జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్ (జయక్‌వాడీ) జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1) గంగ
2) గోదావరి
3) నర్మద
4) కావేరి
సమాధానం: 2
4. భారతదేశంలోని నీటిపారుదల సౌకర్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
1) 4
2) 3
3) 2
4) 5
సమాధానం: 2
5.రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్
2) బిహార్
3) మహారాష్ట్ర
4) ఒడిశా
సమాధానం: 1
No comments:
Post a Comment