1) ఫోర్బ్స్ పత్రిక ఇటీవల విడుదల చేసిన 100మంది మహిళా మేథావుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిందెవరు?
A: ఏంజిలా మోర్కెల్
2) 10వ గ్లోబల్ స్పోర్ట్స్ సమ్మిట్ లో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి దక్కింది?
A: బజరంగ్ పూనియా,ఇలవేనిల్ వలరివాన్
3) టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో భారత్ తరుపున ఎవరు చోటు సంపాదించారు?
A: రాహుల్ దూబే("ఐ కాంట్ బ్రీత్" ఉద్యమ కర్త)
4) నాసా చంద్రుడిపైకి పంపనున్న వ్యోమగాముల జాబితాలో చోటు సంపాదించిన ఇండియన్ అమెరికన్ ఎవరు?
A: రాజా జాన్ ఉర్ఫుతూర్ చారీ
5) ఇటీవల ప్రధాని మోదీ అసోచామ్ సెంటినరీ అవర్డ్ ఎవరికి ప్రదానం చేశారు?
A: రతన్ టాటా
6)డిసెంబర్ 11న టైమ్ పర్స్ ఆఫ్ ది ఇయర్ గా టైమ్ మ్యాగజీన్ ఎవరిని ప్రకటించింది?
A: జో బైడెన్, కమలా హ్యారిస్
7) ప్రొఫెషనల్ ఐరోపా లీగ్ లో గోల్ చేసిన తొలి భారత క్రీడాకారిణిగా ఎవరు రికార్డ్ సృష్టించారు?
A: బాలా దేవి
8) ఐక్యరాజ్య సమితి ప్రకటించే ప్రతిష్ఠాత్మక యంగ్ చాపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ కు భారత్ తరుపున ఎవరు ఎంపికయ్యారు?
A: విద్యుత్ మోహన్
9) 1971లో పాకిస్తాన్ పై జరిగిన యుద్దంలో భారత్ విజయానికి గుర్తుగా విజయ్ దివస్ ను ఏ రోజున జరుపుకుంటారు?
A: డిసెంబర్ 16
10) కిసాన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
A: మధ్య ప్రదేశ్
11) ఇటీవల ఇండియా-ఇండోనేషియాల మధ్య నేవి విన్యాసాలను ఏ పేరుతో నిర్వహించారు?
A: ఇండ్-ఇండో కోర్పట్
12) చందమామ నుండి మట్టి, రాళ్ళ నమూనాను తీసుకు వచ్చిన చైనా వ్యోమనౌక పేరేమిటి?
A: చాంగే-5
13) 2020 ఉత్తమ ఫుట్ బాల్ ఆటగాడి అవార్డు ను ఎవరు గెల్చుకున్నారు?
A: రాబర్ట్ లెవాన్ డోస్కీ(పోలాండ్)
14) దేశంలోనే మొదటిగా డ్రైవర్ లేకుండా పరుగులు పెట్టే రైలును ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు?
A: ఢిల్లీ
15) అత్యధిక ధనవంతుల జాబితాలో జెఫ్ బెజోస్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచిందెవరు?
A: ఎలన్ మస్క్(స్పేస్ ఎక్స్ సంస్ట సీఈఓ)
16) ప్రస్తుత భారత వైమానిక ధళ ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఎవరు?
A: RKS బధౌరియా
17) 2030లో ఆసియా క్రీడలు ఎక్కడ జరగనున్నాయి?
A: ఖతార్ రాజధాని దోహాలో
18) ఇటీవల విడుదల చేసిన మానవ స్వేఛ్ఛా సూచీలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది?
A: న్యూజిలాండ్
19) మానవ స్వేఛ్ఛా సూచీలో భారత్ స్థానమెంత?
A: 111 వ ర్యాంక్
20) మానవాభివృద్ధి సూచీలో మొదటి స్థానంలో నిలిచిన దేశమేది?
A: నార్వే (భారత్ 131వ స్థానం)
21) రోస్ కాస్మోస్ అనేది ఏ దేశ అంతరిక్ష సంస్థ?
A: రష్యా
22) ఇటీవల మరణించిన మాధవ్ సింగ్ సోలంకి ఏ రాష్ట్ర మాజీ సీయం?
A: గుజరాత్
23) ఇటీవల సముద్రంలో కూలిన ఎయిర్ బోయింగ్-737 అనేది ఏ దేశానికి చెందిన విమానం?
A: ఇండోనేషియా
24) 2021 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏ దేశ అధ్యక్షడు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు?
A: రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ దేశ అధ్యక్షుడు చంద్రికా పర్సాద్ సంటోఖి
25) టెలిగ్రాం యాప్ రూపకర్తలు ఎవరు?
A: నికోలాయ్, పావెల్ డూరోవ్ బ్రదర్స్(రష్యా)
26) అంగారక గ్రహంపై జీవం ఉనికి తెల్సుకోవడానికి నాసా ప్రయోగించిన రోవర్ పేరేమిటి?
A: పర్సొవరెన్స్
27) అల్ అమర్ లేదా హోప్ ప్రోబ్ అనే అంతరిక్ష నౌక ను ప్రయోగించిన దేశమేది?
A: యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్
28) ఇటీవల ఏ మూలికను అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చారు?
A: హిమాలయన్ ట్రిలియం
29) 2020-21 సంవత్సరానికి గాను ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు?
A: 102 మందికి
30) 2020-21సంవత్సరానికి గాను ఎంతమందికి పద్మభూషన్ అవార్డులను ప్రకటించారు?
A: 10 మందికి
31) 2020-21 సంవత్సరానికి గాను ఎంతమందికి పద్మ విభూషన్ అవార్డులు ప్రకటించారు?
A: 7 గురికి
32) ఆస్ట్రేలియన్ ఓపెన్స్ -2021 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?
A: నోవాక్ జాకోవిచ్(సెర్బియా)
33) ఆస్ట్రేలియన్ ఓపెన్స్ -2021 మహిళల సింగిల్స్ విజేత ఎవరు?
A: నవోమి వసాకా(జపాన్)
34) సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ -2021 విజేత ఎవరు?
A: తమిళనాడు
35) దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ఏ నగరం నిలిచింది?
A: ముంబాయి
36) ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్ ట్రోఫీ విజేత ఎవరు?
A': సిడ్నీ సిక్సర్స్
37) మిస్ ఇండియా-2020 గా ఎవరు నిలిచారు?
A: మానస వారణాసి
38) ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇన్నోవేషన్ ఇండెక్స్ లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది?
A: 4వ స్థానం(మొదటి స్థానం కర్ణాటక)
39) ఏ రోజున పరాక్రమ దినోత్సవంగా నిర్వహించాలన కేంద్రం నిర్ణయించింది?
A: జనవరి 23(సుభాష్ చంద్రబోస్ జయంతి)
40) "హైదరాబాద్ ఏ బయోగ్రఫీ" అనే పుస్తక రచయిత ఎవరు?
A: నరేంద్ర లూథర్
41) ఇటీవల వార్తల్లో నిలిచిన "అస్మి" దేనికి సంబంధించింది?
A: తొలి స్వదేశీ 9mm మెషిన్ పిస్టల్
No comments:
Post a Comment