¤ బ్రిటన్ ప్రభుత్వం ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజాలైన జెఫ్రీ బాయ్‌కాట్ (78), ఆండ్రూ స్ట్రాస్ (42) లకు ప్రతిష్ఠాత్మక నైట్‌హుడ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఇంగ్లండ్ క్రికెట్‌కు వారు అందించిన సేవలకు వీరిద్దరికీ మాజీ ప్రధాని థెరెసా మే ఈ ‘సర్' బిరుదును అందించనున్నారు. నైట్‌హుడ్ పురస్కారాన్ని అందుకున్నవారు తమ పేరుకు ముందు ‘సర్'ను పెట్టుకోవచ్చు.
|
No comments:
Post a Comment