కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 12

సెప్టెంబరు - 12
సౌదీ అరేబియాలో భారత దౌత్యవేత్తగా 2017 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి హమ్నా మరియం నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె పారిస్‌లో పని చేస్తున్నారు. హమ్నా మాజీ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌ కోడలు.

No comments:

Post a Comment