కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 8

సెప్టెంబరు - 8
గుజరాత్‌ హైకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విక్రమ్‌నాథ్‌ ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు. ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని 2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, కేంద్రం ఆ పేరును తిప్పి పంపింది. దీంతో జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను గుజరాత్‌కు సిఫారసు చేస్తూ కొలీజియం ఆగస్టు 22న తీర్మానించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.

No comments:

Post a Comment