కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 8

సెప్టెంబరు - 8
ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రాంజెఠ్మలానీ (95) దిల్లీలో మరణించారు. 1923 సెప్టెంబరు 14న అవిభక్త భారత్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లోని శికార్‌పుర్‌లో జెఠ్మలానీ జన్మించారు. 1977లో జనతాపార్టీ తరపున, 1980లో భాజపా టికెట్‌పై ముంబయి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జెఠ్మలానీ అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్య కేసుల్లో నిందితుల తరపున వాదించడం వివాదాస్పదమైంది.

No comments:

Post a Comment