1. ‘భారతదేశం వివిధ జాతుల ప్రదర్శనశాల’ అని అన్నది ఎవరు? 1) మార్టీమర్ వీలర్
2) అలెగ్జాండర్ కన్నింగ్ హామ్
3) వి.ఎ. స్మిత్
4) క్రోబర్
2) అలెగ్జాండర్ కన్నింగ్ హామ్
3) వి.ఎ. స్మిత్
4) క్రోబర్
- సమాధానం: 3
2. ‘ఇండియా గేట్’ రూపశిల్పి ఎవరు? 1) గెరాల్డ్ ఆంగ్లీయర్
2) ఎడ్విల్యుటెన్స
3) జార్జి విట్టెట్
4) డి. జాబ్ చార్నాక్
3) జార్జి విట్టెట్
4) డి. జాబ్ చార్నాక్
- సమాధానం: 2
3. కింది ఏ దేవాలయం నీడ భూమి మీద పడదు? 1) కాందరీయ మహా దే వాలయం (ఖజురహో)
2) సోమనాథాలయం (ప్రభాస్ పటాన్)
3) దిల్వారా జైనాలయం (మౌంట్ అబూ)
4) బృహదీశ్వరాలయం (తంజావూర్)
2) సోమనాథాలయం (ప్రభాస్ పటాన్)
3) దిల్వారా జైనాలయం (మౌంట్ అబూ)
4) బృహదీశ్వరాలయం (తంజావూర్)
- సమాధానం: 4
4. ‘రుద్రవీణ’అనే సంగీత పరికరాన్ని రూపొందించింది ఎవరు? 1) తులసీదాస్
2) అమీర్ ఖుస్రూ
3) త్యాగరాజు
4) బాజ్ బహదూర్
2) అమీర్ ఖుస్రూ
3) త్యాగరాజు
4) బాజ్ బహదూర్
- సమాధానం: 2
5. ‘నేను ఇంత మధురంగా గానం చేయడానికి కారణం భారతదేశంలో నివసించడమే’ అని అన్నది ఎవరు? 1) తాన్ సేన్
2) బచ్చూ
3) బాజ్ బహదూర్
4) అమీర్ ఖుస్రూ
2) బచ్చూ
3) బాజ్ బహదూర్
4) అమీర్ ఖుస్రూ
- సమాధానం: 4
6.స్వర్ణ దేవాలయ భూమిని మొఘల్ రాజు అక్బర్ నుంచి పొందింది ఎవరు? 1) గురు అంగద్
2) గురు రామదాసు
3) గురు అర్జున్ సింగ్
4) గురుగోవింద్ సింగ్
2) గురు రామదాసు
3) గురు అర్జున్ సింగ్
4) గురుగోవింద్ సింగ్
- సమాధానం: 2
7. సవితా దేవి ఏ గాత్ర సంగీతంలో ప్రసిద్ధి? 1) కర్నాటక సంగీతం
2) హిందుస్తానీ సంగీతం
3) టుమ్రీ సంగీతం
4) గజల్ సంగీతం
2) హిందుస్తానీ సంగీతం
3) టుమ్రీ సంగీతం
4) గజల్ సంగీతం
- సమాధానం: 3
8.భారతదేశంలో ‘సిటీ ఆఫ్ రోజెస్’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? 1) జైపూర్
2) చంఢీగఢ్
3) శ్రీనగర్
4) సిమ్లా
2) చంఢీగఢ్
3) శ్రీనగర్
4) సిమ్లా
- సమాధానం: 2
- 9. హరిప్రసాద్ చౌరాసియా ఏ వాయిద్యంలో కీర్తి పొందారు? 1) వయోలిన్
2) సితార్
3) మృదంగం
4) వేణువు
3) మృదంగం
4) వేణువు
- సమాధానం: 4
10. కింది వారిలో చిత్రకళా రంగానికి చెందని వారెవరు? 1) సుధీర్ పట్వర్థన్
2) విశ్వమోహన్ భట్
3) ఎం.ఎఫ్. హుస్సేన్
4) అమృతా షెర్గిల్
3) ఎం.ఎఫ్. హుస్సేన్
4) అమృతా షెర్గిల్
- సమాధానం: 2
11. కింది వారిలో చిత్రకళా రంగానికి చెందని వారెవరు? 1) సుధీర్ పట్వర్థన్
2) విశ్వమోహన్ భట్
3) ఎం.ఎఫ్. హుస్సేన్
4) అమృతా షెర్గిల్
2) విశ్వమోహన్ భట్
3) ఎం.ఎఫ్. హుస్సేన్
4) అమృతా షెర్గిల్
- సమాధానం: 3
12. పాలరాతి నిర్మాణాల్లో విలువైన ర త్నాల అలంకరణ శైలి ఉన్నది ఏది? 1) అరబెస్క్యూ
2) ద్రావిడ
3) సార్సనిక్
4) పీట్రాడ్యురా
2) ద్రావిడ
3) సార్సనిక్
4) పీట్రాడ్యురా
- సమాధానం: 4
13. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది ఏది? 1) రామేశ్వరాలయం (తమిళనాడు)
2) త్రయంబకేశ్వరాలయం (మహారాష్ర్ట)
3) సోమనాథాలయం (గుజరాత్)
4) శ్రీశైలం (ఆంధ్ర)
2) త్రయంబకేశ్వరాలయం (మహారాష్ర్ట)
3) సోమనాథాలయం (గుజరాత్)
4) శ్రీశైలం (ఆంధ్ర)
- సమాధానం: 3
14. ఆసియాలోనే పెద్ద చర్చి ఉన్న ప్రాంతం ఏది? 1) మహబూబ్ నగర్
2) ఖమ్మం
3) మెదక్
4) నిజామాబాద్
2) ఖమ్మం
3) మెదక్
4) నిజామాబాద్
- సమాధానం: 3
15.నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఎప్పుడు స్థాపించారు? 1) 1952
2)1959
3) 1962
4)1969
2)1959
3) 1962
4)1969
- సమాధానం: 2
16. ఒడిస్సీ నృత్యంలో కీర్తిగాంచింది ఎవరు? 1) నిర్మలా మెహతా
2) నారాయణ నంబూద్రి
3) కేలూచరణ్ మహాపాత్రా
4) వల్లత్తోల్ నారాయణ్ మీనన్
2) నారాయణ నంబూద్రి
3) కేలూచరణ్ మహాపాత్రా
4) వల్లత్తోల్ నారాయణ్ మీనన్
- సమాధానం: 3
17.మథుబని చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందింది? 1) రాజస్థాన్
2) మహారాష్ర్ట
3) బిహర్
4) గుజరాత్
2) మహారాష్ర్ట
3) బిహర్
4) గుజరాత్
- సమాధానం: 3
18. థారా నగర్లో సరస్వతి ఆలయం నిర్మించింది ఎవరు? 1) మొదటి భీముడు
2) భోజరాజు
3) విద్యాధరుడు
4) జయశక్తి
2) భోజరాజు
3) విద్యాధరుడు
4) జయశక్తి
- సమాధానం: 2
19. జయదేవుని ‘గీతాగోవిందం’లోని అంశాల ఆధారంగా ప్రదర్శించే నృత్యం ఏది? 1) ఒడిస్సీ
2) భరత నాట్యం
3) మణిపురి
4) కూచిపూడి
2) భరత నాట్యం
3) మణిపురి
4) కూచిపూడి
- సమాధానం: 1
20. ‘అభినయదర్పణం’ గ్రంథకర్త ఎవరు?
1) భారవి
2) నందికేశ్వరుడు
3) సిద్ధేంద్రయోగి
4) నాగనాథుడు
1) భారవి
2) నందికేశ్వరుడు
3) సిద్ధేంద్రయోగి
4) నాగనాథుడు
- సమాధానం: 2
21. పండిట్ శివకుమార్ శర్మ ఏ వాయిద్యంలో ప్రసిద్ధులు? 1) సరోద్
2) సంతూర్
3) సితార్
4) వయొలిన్
2) సంతూర్
3) సితార్
4) వయొలిన్
- సమాధానం: 2
22. కర్ణాటకలో ‘మంజునాథాలయం’ ఉన్న ప్రాంతం ఏది? 1) హంపి
2) మంగుళూరు
3) శ్రావణ బెళగొళ
4) కూర్గ
2) మంగుళూరు
3) శ్రావణ బెళగొళ
4) కూర్గ
- సమాధానం: 2
23. ‘భగవ ద్గీత’ను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు?
1) సర్ విల్కిన్స్
2) మాక్స్ ముల్లర్
3) సర్ విలియం జోన్స్
4) సర్ జాన్ మార్షల్
1) సర్ విల్కిన్స్
2) మాక్స్ ముల్లర్
3) సర్ విలియం జోన్స్
4) సర్ జాన్ మార్షల్
- సమాధానం: 1
24. కింది వారిలో కర్ణాటక సంగీతంలో దిట్ట ఎవరు? 1) ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
2) డి.కె. పట్టమ్మాళ్
3) శ్రీపాద పినాకపాణి
4) పై వారందరూ
2) డి.కె. పట్టమ్మాళ్
3) శ్రీపాద పినాకపాణి
4) పై వారందరూ
- సమాధానం: 4
25. కింది వాటిలో ఆయుర్వేద వైద్య గ్రంథం ఏది? 1) కాదంబరి
2) చరక సంహిత
3) బృహత్కథ
4) మృచ్ఛకటికం
2) చరక సంహిత
3) బృహత్కథ
4) మృచ్ఛకటికం
- సమాధానం: 2
26. విష్ణువు అవతారాలలో పరశురామ అవతారం ఎన్నోది? 1) 4
2) 5
3) 6
4) 7
2) 5
3) 6
4) 7
- సమాధానం: 3
27. ‘సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ’ బిరుదు ఎవరిది? 1) గణపతి దేవుడు
2) ఫ్రౌడ దేవరాయలు
3) శ్రీ కృష్ణ దేవరాయలు
4) రెండో ప్రోలరాజు
2) ఫ్రౌడ దేవరాయలు
3) శ్రీ కృష్ణ దేవరాయలు
4) రెండో ప్రోలరాజు
- సమాధానం: 3
28. కోల్‌కతాలోని బొటానికల్ గార్డెన్స్‌కు పునాది వేసిందెవరు? 1) రాబర్ట కిడ్
2) జాబ్ చార్నాక్
3) హెచ్.సి.బ్రిగ్స
4) సర్ విలియం జోన్స్
2) జాబ్ చార్నాక్
3) హెచ్.సి.బ్రిగ్స
4) సర్ విలియం జోన్స్
- సమాధానం: 1
29.ఒగ్గుకథలో ‘ఒగ్గు’ అంటే ఏమిటి? 1) వేణువు
2) డమరుకం
3) తప్పెట
4) తంబుర
2) డమరుకం
3) తప్పెట
4) తంబుర
- సమాధానం: 2
30. గోల్గుంబజ్ నిర్మాణం ఎక్కడ ఉంది? 1) బీదర్
2) బీజాపూర్
3) బీరార్
4) గోల్కొండ
2) బీజాపూర్
3) బీరార్
4) గోల్కొండ
- సమాధానం: 2
31. కింది వాటిలో సరైన జత ఏది? 1) రామచరిత మానస్ - హనుమాన్ చాలీసా
2) మహాభారతం - జయ సంహిత
3) జోగులాంబ దేవాలయం - తుంగభద్రా నది
4) పైవన్నీ సరైనవే
2) మహాభారతం - జయ సంహిత
3) జోగులాంబ దేవాలయం - తుంగభద్రా నది
4) పైవన్నీ సరైనవే
- సమాధానం: 4
32. అక్షరధామ్ ఆలయం ఏ నదీ తీరాన ఉంది? 1) యమున
2) నర్మద
3) గంగ
4) తపతి
2) నర్మద
3) గంగ
4) తపతి
- సమాధానం: 1
33. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా’ గేయకర్త ఎవరు?
1) అంద్శై
2) గోరటి వెంకన్న
3) నందిని సిధారెడ్డి
4) కాళోజీ నారాయణరావు
1) అంద్శై
2) గోరటి వెంకన్న
3) నందిని సిధారెడ్డి
4) కాళోజీ నారాయణరావు
- సమాధానం: 1
34. ‘జై జవాన్, జై కిసాన్, జైవిజ్ఞాన్’ నినాదం ఇచ్చింది ఎవరు? 1) మొరార్జీ దేశాయ్
2) అటల్ బిహారీ వాజ్‌పేయి
3) జయప్రకాశ్ నారాయణ్
4) జవహర్ లాల్ నెహ్రూ
2) అటల్ బిహారీ వాజ్‌పేయి
3) జయప్రకాశ్ నారాయణ్
4) జవహర్ లాల్ నెహ్రూ
- సమాధానం: 2
35. ఆరాధ్య శైవానికి గురువులు ఎంత మంది? 1) 8
2) 10
3) 12
4) 16
2) 10
3) 12
4) 16
- సమాధానం: 3
36. ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్సేన్ సమాధి ఎక్కడ ఉంది? 1) ఫతేపూర్ సిక్రీ
2) ల క్నో
3) ఆగ్రా
4) గ్వాలియర్
2) ల క్నో
3) ఆగ్రా
4) గ్వాలియర్
- సమాధానం: 4
37. పూరీ జగన్నాథుని రథం పేరు ఏమిటి? 1) తాళధ్వజ
2) నంది ఘోష్
3) శంఖ చూడ
4) నాదాంబిక్
2) నంది ఘోష్
3) శంఖ చూడ
4) నాదాంబిక్
- సమాధానం: 2
38. కింది వాటిలో సరైన జత ఏది?
1) సితార్ - అమీర్ ఖుస్రూ
2) యక్షగానం - సుగ్రీవ విజయం
3) తీర దేవాలయాలు - బంగాళాఖాతం
4) పైవన్నీ సరైనవే
1) సితార్ - అమీర్ ఖుస్రూ
2) యక్షగానం - సుగ్రీవ విజయం
3) తీర దేవాలయాలు - బంగాళాఖాతం
4) పైవన్నీ సరైనవే
- సమాధానం: 4
39.దుఃఖ నివారణకు బుద్ధుడు ప్రభోదించిన మార్గాన్ని ఏమంటారు? 1) వజ్ర యానం
2) మహా యానం
3) అష్టాంగ మార్గం
4) తాంత్రిక యానం
2) మహా యానం
3) అష్టాంగ మార్గం
4) తాంత్రిక యానం
- సమాధానం: 3
40. కంజీర వాయిద్యంలో కీర్తి పొందింది ఎవరు?
1) కుమారగంథర్వ
2) అల్లారఖా ఖాన్
3) వైద్యనాథ భాగవతార్
4) పుదుక్కోట దక్షిణామూర్తి పిళ్లై
1) కుమారగంథర్వ
2) అల్లారఖా ఖాన్
3) వైద్యనాథ భాగవతార్
4) పుదుక్కోట దక్షిణామూర్తి పిళ్లై
- సమాధానం: 4
41. విజయనగర రాజుల చిత్ర లేఖనానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? 1) శ్రీకాళహస్తి
2) సింహాచలం
3) లేపాక్షి
4) చంద్రగిరి
2) సింహాచలం
3) లేపాక్షి
4) చంద్రగిరి
- సమాధానం: 3
42. రెండో చంద్రగుప్తుడు నిర్మించిన ఢిల్లీలోని ‘మెహ్రోలి’ స్తంభం ఎవరికి అంకితం చేశాడు? 1) శివుడు
2) విష్ణువు
3) బ్రహ్మ
4) కుమారస్వామి
2) విష్ణువు
3) బ్రహ్మ
4) కుమారస్వామి
- సమాధానం: 2
43. ‘కర్నాటక సంగీత త్రయం’లో లేనివారు ఎవరు? 1) పురంధర దాసు
2) ముత్తు స్వామి దీక్షితార్
3) క్షేత్రయ్య
4) శ్యామశాస్త్రి
2) ముత్తు స్వామి దీక్షితార్
3) క్షేత్రయ్య
4) శ్యామశాస్త్రి
- సమాధానం: 3
44. జీలం నది ఒడ్డున షేర్షా నిర్మించిన నిర్మాణమేది? 1) రొహటాస్దుర్గం
2) పంచమహల్
3) పురానా ఖిల్లా
4) లాల్ ఖిల్లా
2) పంచమహల్
3) పురానా ఖిల్లా
4) లాల్ ఖిల్లా
- సమాధానం: 1
45. ‘ఇంజినీర్ కింగ్’ అని పిలిచే మొఘల్ చక్రవర్తి ఎవరు?
1) అక్బర్
2) జహంగీర్
3) షాజహాన్
4) హుమాయూన్
1) అక్బర్
2) జహంగీర్
3) షాజహాన్
4) హుమాయూన్
- సమాధానం: 3
46. ‘చార్మినార్’ రూపశిల్పి ఎవరు? 1) షేక్ మిన్హజ్
2) హకీంతకీయుద్దీన్
3) మీర్ హషీం
4) మీర్ మొమీన్ అస్ట్రాబాదీ
2) హకీంతకీయుద్దీన్
3) మీర్ హషీం
4) మీర్ మొమీన్ అస్ట్రాబాదీ
- సమాధానం: 4
47. ‘గిద్ధ’ నృత్యం ఏ రాష్ర్టంలో ప్రసిద్ధి చెందింది? 1) మణిపూర్
2) మహారాష్ర్ట
3) బిహార్
4) పంజాబ్
2) మహారాష్ర్ట
3) బిహార్
4) పంజాబ్
- సమాధానం: 4
48. ‘సత్యం, శివం, సుందరం’ అనే మూడు జీవన విలువలను ఏ సంస్థ వ్యాప్తి చేస్తుంది? 1) భారతీయ జీవిత బీమా సంస్థ
2) ఇండియన్ ఎయిర్ లైన్స్
3) నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ
4) దూరదర్శన్
2) ఇండియన్ ఎయిర్ లైన్స్
3) నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ
4) దూరదర్శన్
- సమాధానం: 4
49. షోయబుల్లాఖాన్ హత్యకు గురైంది ఎప్పుడు? 1) 1948 సెప్టెంబర్ 21
2) 1949 ఆగస్టు 21
3) 1949 ఆగస్టు 15
4) 1948 ఆగస్టు 21
2) 1949 ఆగస్టు 21
3) 1949 ఆగస్టు 15
4) 1948 ఆగస్టు 21
- సమాధానం: 4
50. ఆపరేషన్ పోలో సందర్భంలో నిజాం సైన్యానికి అధిపతి ఎవరు? 1) ఎం.కె. వెల్లోడి
2) జె.ఎన్. చౌదరి
3) మేజర్ రుద్ర
4) ఎల్. ఎడ్రూస్
2) జె.ఎన్. చౌదరి
3) మేజర్ రుద్ర
4) ఎల్. ఎడ్రూస్
- సమాధానం: 4
51.ఆంగ్లేయులు అనుసరించిన అపార్థీడ్ అంటే అర్థం? 1) వర్ణ వివక్ష
2) వ్యాపార పోటీ
3) సముద్రాధిపత్యం
4) జాతీయ సమైక్యత
2) వ్యాపార పోటీ
3) సముద్రాధిపత్యం
4) జాతీయ సమైక్యత
- సమాధానం: 1
52. ‘ఉప్పు పన్ను చెల్లించవద్దని ప్రజలకు పదే పదే ఆదేశించండి’ అని సలహా ఇచ్చిన ఆంగ్లేయుడు ఎవరు? 1) జార్జి రస్సెల్
2) కెప్టెన్ రీడ్
3) రస్డెన్
4) హిండ్మన్
2) కెప్టెన్ రీడ్
3) రస్డెన్
4) హిండ్మన్
- సమాధానం: 3
53.రైత్వారీ విధానాన్ని అలెగ్జాండర్ రీడ్, థామస్ మన్రోలు ఎక్కడ ప్రారంభించారు? 1) బారా మహల్
2) పంజాబ్
3) బొబ్బిలి
4) అలహాబాద్
2) పంజాబ్
3) బొబ్బిలి
4) అలహాబాద్
- సమాధానం: 1
54. కర్జన్ భారతీయ నాణేల, పేపర్ కరెన్సీల చట్టాన్ని ఎప్పుడు చేశాడు? 1) 1899
2)1900
3) 1901
4) 1902
2)1900
3) 1901
4) 1902
- సమాధానం: 1
55. ఐరోపీకరణను ప్రారంభించిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? 1) వారన్ హేస్టింగ్స
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటిక్
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటిక్
- సమాధానం: 2
56.బక్సార్ యుద్ధం తర్వాత 1765లో జరిగిన సంధి ఏది?
1) మద్రాస్ సంధి
2) అలహాబాద్ సంధి
3) మంగళూరు సంధి
4) శ్రీరంగ పట్నం సంధి
1) మద్రాస్ సంధి
2) అలహాబాద్ సంధి
3) మంగళూరు సంధి
4) శ్రీరంగ పట్నం సంధి
- సమాధానం: 2
57. కింది వాటిలో తొలి తెలుగు ద్వర్థి కావ్యం ఏది?
1) కళాపూర్ణోదయం
2) రాఘవ పాండవీయం
3) ప్రభావతీ ప్రద్యుమ్నం
4) వసుచరిత్ర
1) కళాపూర్ణోదయం
2) రాఘవ పాండవీయం
3) ప్రభావతీ ప్రద్యుమ్నం
4) వసుచరిత్ర
- సమాధానం: 2
58. ప్రాచీన ఆంధ్ర రేవు పట్టణాలను వివరించే టాలమీ గ్రంథం ఏది? 1) ఇండికా
2) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియస్ సీ
3) గైడ్ టు జాగ్రఫీ
4) నాచుర ల్ హిస్టరీ
2) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియస్ సీ
3) గైడ్ టు జాగ్రఫీ
4) నాచుర ల్ హిస్టరీ
- సమాధానం: 3
59. శాతవాహనుల కాలంలో వర్తకులు వసూలు చేసే వడ్డీ శాతం ఎంత?
1) 6%
2) 12%
3) 8%
4) 10%
1) 6%
2) 12%
3) 8%
4) 10%
- సమాధానం: 2
60. తెలుగును ‘జెంటు భాష’ అని వ్యవహరించింది ఎవరు? 1) అరబ్బులు
2) ఫ్రెంచ్ వారు
3) పోర్చుగీస్‌వారు
4) డచ్చివారు
2) ఫ్రెంచ్ వారు
3) పోర్చుగీస్‌వారు
4) డచ్చివారు
- సమాధానం: 3
No comments:
Post a Comment