APPSC group 2 Most Important Questions in Telugu Part-1 | Download PDF

APPSC Group 2 Most Important Questions in Telugu Download PDF

1. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న ఎం.వి.ఫౌండేషన్ స్థాపకురాలు ఎవరు? 1) పింగళి చైతన్య
2) సుమన్ కృష్ణకాంత్
3) శాంతా సిన్హా
4) జయంతీ ఘోష్

సమాధానం: 3

2. మంగళ్ పాండే స్వాతంత్య్ర కాంక్ష ఇతివృత్తంగా రామచంద్రుని వెంకటప్పయ్య రాసిన రచన ఏది? 1) స్వరాజ్య దర్పణం
2) స్వరాజ్య లక్ష్మిసోదె
3) నూతన హైందవ మాతృగీతం
4) చిచ్చరపిడుగు

సమాధానం: 4

3.కింది వాటిలో సరైన జత ఏది? 1) ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ - వింజమూరి సీతాదేవి
2) జానపద సంగీత పిత - వల్లూరి జగన్నాథరావు
3) కుటీరలక్ష్మి కథ - కనుపర్తి వరలక్ష్మమ్మ
4) పైవన్నీ


సమాధానం: 4

4. మాడపాటి హనుమంతరావు స్వగృహం పేరు? 1) ఆంధ్రకుటీరం
2) గోభూమి
3) వేదవనం
4) శ్రీబాగ్


సమాధానం: 1

5. కింది వాటిలో సరైన జత ఏది? 1) కొండపలి్ల- బొమ్మల తయారీ
2) కడియం - పూల మొక్కల పెంపక కేంద్రం
3) తణుకు - ఆంధ్రా షుగర్‌‌స
4) పైవన్నీ


సమాధానం: 4

6. 1937లో ఏ పండుగను ఆంధ్ర రాష్ర్ట అవతరణ దినోత్సవంగా ఆంధ్రులు జరుపుకున్నారు? 1) సంక్రాంతి
2) దీపావళి
3) శివరాత్రి
4) నాగుల చవితి

సమాధానం: 2

7. ఆంధ్ర దేశంలో మార్క్సిస్టు దృక్పథంతో రాసిన తొలి రాజకీయ నవల ఏది? 1) కత్తుల వంతెన
2) ఓనమాలు
3) రథచక్రాలు
4) జ్వాలా తోరణం

సమాధానం: 3

8. నిప్పో బ్యాటరీల తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది? 1) విశాఖపట్నం
2) ప్రకాశం
3) నెల్లూరు
4) శ్రీకాకుళం

సమాధానం: 3

9.నిప్పో బ్యాటరీల తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది? 1) విశాఖపట్నం
2) ప్రకాశం
3) నెల్లూరు
4) శ్రీకాకుళం

సమాధానం: 1

10. పిఠాపురంను పేర్కొనే సముద్రగుప్తుని శాసనం ఏది? 1) అలహాబాద్ శాసనం
2) ఎరాన్ శాసనం
3) నాసిక్ శాసనం
4) చినగంజాం శాసనం

సమాధానం: 1

11. సత్తెనపల్లిలో ‘శారద గ్రంథాలయం’ను స్థాపించింది ఎవరు? 1) ఎన్.జి. రంగా
2) వెలగా వెంకటప్పయ్య
3) వావిలాల గోపాలకృష్ణయ్య
4) రావూరి భరద్వాజ

సమాధానం: 3

12. ఆంధ్రదేశంలో బొజ్జన్న అని ఎవరిని ఆరాధిస్తారు? 1) శివుడు
2) విష్ణువు
3) బుద్దుడు
4) మహావీరుడు

సమాధానం: 3

13. స్థానం నరసింహారావు రాసిన రచన ఏది? 1) కప్పలు
2) లావాలో ఎర్ర గులాబీ
3) మరో మొహంజదారో
4) నటస్థానం

సమాధానం: 4

14. దండమూరి రామమోహన్‌రావు ఏ వాయిద్యంలో దిట్ట? 1) నాదస్వరం
2) వేణువు
3) సితార
4) మృదంగం

సమాధానం: 4

15. కింది వాటిలో సరైన జత ఏది? 1) అహోంలు - అసోం
2) భిల్లులు - మధ్యప్రదేశ్
3) మేర్‌లు - రాజస్థాన్
4) పైవన్నీ

సమాధానం: 4

16. రేడియోకు ఆకాశవాణి అని పేరు పెట్టింది ఎవరు? 1) రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ
2) న్యాపతి రాఘవరావు
3) పి.వి. నరసింహారావు
4) సత్యం శంకర మంచి


సమాధానం: 1

17.దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు? 1) అక్కినేని నాగేశ్వరరావు
2) కొంగర జగ్గయ్య
3) బి.ఎన్. రెడ్డి
4) కమలాకర కామేశ్వరరావు

సమాధానం: 3

18. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
1. హవామహల్ ఎ. గుంటూరు
2. సి.పి. బ్రౌన్ లైబ్రరీ బి. కర్నూలు
3. కొండా రెడ్డి బురుజు సి. వైఎస్సార్
4. కపోతేశ్వరాలయం డి. విశాఖపట్నం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి

సమాధానం: 2

19. బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది? 1) తాడిపత్రి
2) కదిరి
3) సిద్ధవటం
4) నారాయణ వనం

సమాధానం: 1

20. ఆంధ్రాభ్యుదయ గ్రంథమాల స్థాపించింది ఎవరు? 1) మల్లంపల్లి సోమశేఖర శర్మ
2) మాదాల వీరభద్రరావు
3) గౌతు లచ్చన్న
4) వేటూరి ప్రభాకర శాస్త్రి

సమాధానం: 1

21. ‘తెలుగు హరికథా సర్వస్వం’ రాసింది ఎవరు? 1) ఆదిభట్ల నారాయణదాసు
2) తూమాటి దోణప్ప
3) బిరుదురాజు రామరాజు
4) ఆలూరీ భైరాగి

సమాధానం: 2

22. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (1956)ను ఎక్కడ ఏర్పాటు చేశారు? 1) గుంటూరు
2) హైదరాబాద్
3) విజయవాడ
4) కర్నూలు

సమాధానం: 2

23. కలికిరి సైనిక్ స్కూల్ ఏ జిల్లాలో ఉంది? 1) తూర్పు గోదావరి
2) శ్రీకాకుళం
3) చిత్తూరు
4) గుంటూరు

సమాధానం: 3

24.దక్షిణ భారతదేశ ప్రజల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1) 1916
2) 1918
3) 1920
4) 1921

సమాధానం: 1

25. ‘పన్నెండు దేశాలు - పండుచున్న గానీ... పట్టెడన్నం లోపమండీ..’గేయకర్త ఎవరు? 1) రాయప్రోలు సుబ్బారావు
2) గరిమెళ్ల సత్యన్నారాయణ
3) త్రిపురనేని రామస్వామి చౌదరి
4) గొల్లపూడి సీతారామ స్వామి

సమాధానం: 2

26. ‘సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ’ ఎవరి బిరుదు? 1) శ్రీకృష్ణదేవరాయలు
2) గణపతి దేవుడు
3) పెదకోమటి వేమారెడ్డి
4) రాజరాజ నరేంద్రుడు

సమాధానం: 1

27. కింది వాటిలో సరైన జత ఏది? 1) 1973 - ఆరు సూత్రాల పథకం
2) 1902 - కృష్ణపత్రిక స్థాపన
3) 1901 - శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం
4) పైవన్నీ

సమాధానం: 4

28. రాయలసీమ పేపర్ మిల్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? 1) కడప
2) కర్నూలు
3) అనంతపురం
4) చిత్తూరు

సమాధానం: 2

29. ‘అగ్నివీణ’ గ్రంథకర్త ఎవరు? 1) దాశరథి
2) సోమసుందర్
3) ఆరుద్ర
4) అనిశెట్టి

సమాధానం: 4

30.ఇక్ష్వాకుల కాలంలో ఉన్న దైవ స్వరూపాలు ఎవరు? 1) పుష్పభద్రస్వామి
2) అష్టభుజస్వామి
3) హారితీ మాత
4) పై వారందరూ

సమాధానం: 4

31. ఆంధ్ర సాంస్కృతిక రాజధాని అని ఏ ప్రాంతాన్ని అంటారు? 1) రాజమండ్రి
2) విజయవాడ
3) ఒంటిమిట్ట
4) నెల్లూరు

సమాధానం: 1

32. వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఎక్కడ ఉంది? 1) బనగానపల్లి
2) పుష్పగిరి
3) కంది మల్లయ పల్లె
4) జౌకుపల్లె

సమాధానం: 3
33. వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఎక్కడ ఉంది? 
 1) బనగానపల్లి
2) పుష్పగిరి
3) కంది మల్లయ పల్లె
4) జౌకుపల్లె

సమాధానం: 2

34.చిందు భాగవతంలో కీర్తిగాంచింది ఎవరు? 1) ఎల్లమ్మ
2) సీతమ్మ
3) అచ్చమ్మ
4) సుబ్బమ్మ

సమాధానం: 1

35. దేవదాసీ వ్యవస్థను ఏ సంవత్సరంలో నిర్మూలించారు?
1) 1945
2) 1947
3) 1949
4) 1952

సమాధానం: 2

36. రొట్టెల పండుగను ఎక్కడ జరుపుకుంటారు? 1) వాడపల్లి
2) కసుమూరు
3) నెల్లూరు
4) సర్వేపల్లి

సమాధానం: 3

37. బోడో భాష భారత్‌లో ఎక్కడ మాట్లాడతారు? 1) రాజ స్థాన్
2) ఒడిశా
3) అసోం
4) కేరళ

సమాధానం: 3

38. భారత పార్లమెంట్ భవనం రూపశిల్పి ఎవరు? 1) హెర్బర్‌‌ట బేకర్
2) జాబ్ చార్నాక్
3) గ్రూసెట్
4) అలెగ్జాండర్ రే

సమాధానం: 1

39. కామన్ మ్యాన్ విగ్రహం (ఆర్.కె. లక్ష్మణ్ చిత్రించింది) ఎక్కడ ఉంది? 1) చైన్నై
2) కలకత్తా
3) జైపూర్
4) ముంబాయి

సమాధానం: 4

40. కోరేగావ్ భీమా సంఘటన ఎప్పుడు జరిగింది? 1) 1818 జనవరి 1
2) 1818 మార్చి 26
3) 1819 జనవరి 21
4) 1819 మార్చి 16

సమాధానం: 1

41. ‘నక్షత్రకూటమి’ జైన కవులను ఆదరించినవారు? 1) మొదటి కృష్ణుడు
2) అమోఘవర్షుడు
3) దంతిదుర్గుడు
4) మూడో కృష్ణుడు

సమాధానం: 2

42.‘సంగీతసారం’ గ్రంథకర్త ఎవరు? 1) విద్యారణ్యస్వామి
2) తిమ్మరుసు
3) వేదాంత దేశికులు
4) పురంధరదాసు

సమాధానం: 1

43. ఫిరోజ్‌షా కోట్ల మైదానం ఎక్కడ ఉంది? 1) ఢిల్లీ
2) కలకత్తా
3) చెన్నై
4) ముంబాయి

సమాధానం: 1


44.దక్షిణేశ్వరంలో కాళికాలయం నిర్మించిందెవరు? 1) దిద్దా దేవి
2) రాసమణీ దే వి
3) కుమారదేవి
4) భట్టి మహాదేవి

సమాధానం: 2

45. అకాళీ ఉద్యమం ఏ మతం ప్రక్షాళన కోసం జరిగింది? 1) ఇస్లాం
2) సిక్కు
3) పారశీక
4) జైన

సమాధానం: 2

46. కింది వాటిలో సరైన జత ఏది? 1) పుష్ఠి మార్గం - వల్లభాచార్యులు
2) వడగలై శాఖ - వేదంత దేశికులు
3) ద్వైతమత ప్రచారకులు - వ్యాసతీర్థులు
4) పైవన్నీ

సమాధానం: 4

47. లోడీ గార్డెన్స్ను ఎక్కడ నిర్మించారు? 1) న్యూఢిల్లీ
2) ఆగ్రా
3) దేవగిరి
4) శ్రీనగర్


సమాధానం: 1

48.కింది వాటిలో సరైన జత ఏది? 1) గుజ్జర్ల ఉద్యమం - రాజస్థాన్
2) జాట్ ఉద్యమం - హర్యానా
3) పటీదార్ ఉద్యమం - గుజరాత్
4) పైవన్నీ

సమాధానం: 4

49. బట్టమేక పక్షి ఏ రాష్ర్ట పక్షి? 1) రాజస్థాన్
2) తెలంగాణ
3) ఒడిశా
4) మణిపూర్

సమాధానం: 1
50. పురాణాల ప్రకారం పరశురాముని తండ్రి ఎవరు? 
 1) అత్రి
2) అగస్త్యుడు
3) జమదగ్ని
4) విశ్వామిత్రుడు

సమాధానం: 3

Download in PDF

No comments:

Post a Comment