ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు ‘సచివాలయ’ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల కాల్ లెటర్లను ప్రభుత్వం సెప్టెంబర్ 23వ తేదీన అధికార వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
అభ్యర్థులు అధికార వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ కాల్ లెటరును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment