AP High Court Exam 2025 Questions Asked on 20-08-2025 అన్ని షిఫ్ట్'లలో అడిగిన ప్రశ్నలు

Questions Asked on AP High Court Exam Held on 20th August 2025


1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి రైల్వే లైన్ ఏ సంవత్సరంలో వేసారు ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రైల్వే మార్గం 1862లో పుత్తూరు నుండి రేణిగుంట వరకు వేయబడింది

2) చిత్తూరు జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పడింది ? చిత్తూరు జిల్లా 1911 సంవత్సరం లో ఏర్పడింది. ఇది ఇంతకుముందు ఉత్తర ఆర్కాట్ జిల్లాలో భాగంగా ఉండేది. 1911 ఏప్రిల్ 1న, ఉత్తర ఆర్కాట్ జిల్లాను చిత్తూరు జిల్లా, ఉత్తర ఆర్కాట్ జిల్లాగా
విభజించారు

3) పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది ? పులికాట్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, మరియు ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దుల్లో వుంది . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో , ఇది నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో విస్తరించి వుంది.

4) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర రేగడి నెలలు ఏ జిల్లాలో అధికంగా ఉన్నాయి ? అనంతపురం (ఆంధ్రప్రదేశ్లో ఎర్రమట్టి (Red soil) ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలోనూ, నెల్లూరు జిల్లాలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఈ నేల విస్తరించి ఉంది)

5) బిహు నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ? బిహు నృత్యం అస్సాం రాష్ట్రానికి చెందినది ఇది అస్సాంలోని అత్యంత ప్రసిద్ధ జానపద నృత్యాలలో ఒకటి. బిహు పండుగ సమయంలో యువతీయువకులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు

6) కోలి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ? కోలి జానపద నృత్యం మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలకు చెందినది. ముఖ్యంగా, ముంబైకి చెందిన కోలిస్ ఈనృత్యాన్ని సృష్టించారు మరియు ఇది సముద్రపు అలల లయను ప్రతిబింబిస్తుంది

7) ప్రపంచంలోనే అతిపెద్ద పీఠభూమి ఎక్కడ ఉంది ? ప్రపంచంలోనే అతిపెద్ద పీఠభూ టిబెటన్ పీఠభూమి (Tibetan Plateau). దీనిని "ప్రపంచం పైకప్పు" అని కూడా పిలుస్తారు. ఇది నైరుతి చైనాలో ఉంది. టిబెటన్ పీఠభూమి ఎత్తు, విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్దది. దీని సగటు ఎత్తు 4,500 మీటర్లు (14,800 అడుగులు ఉంటుంది

8) జగన్ 'కళ్యాణమస్తు' పథకం యొక్క ప్రస్తుత పేరు ఏమిటి ? చంద్రన్న పెళ్లి కానుక 

 9) వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఏ పేరుతో మార్పు చేసారు ? ఎన్టీఆర్ విద్యోన్నతి

10) అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం - Ambedkar Overseas Vidya Nidi Scheme Rs 25 Lakhs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వార ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసి కి కాపు వర్గాల పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించనుంది.

11) ప్రపంచంలోనే తొలి గ్రీన్ హైడ్రోజెన్ ప్లాంట్ ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసారు ? కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం - ప్రపంచంలోని విమానాశ్రయంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను స్థాపించడానికి BPCLతో CIAL వ్యూహాత్మక ఒప్పందాన్ని ప్రకటించింది.

12) ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు ? భారతీయ జనతా పార్టీ (BJP)కి ప్రాతినిధ్య వహిస్తున్న రేఖా గుప్తా ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రి

13) PSLV-C60 అనేది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన ఒక మిషన్, ఇది డిసెంబర్ 30, 2024న స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (SpaDeX) మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ PSLV (పోలార్ శాటిలైట్



  • Bihu dance is associated with which state?

  • Koli is the folk dance of which state?

  • Which is the world’s largest plateau?

  • Videshi Vidyanidhi

  • Kalyanamastu programme has been renamed as?

  • Cochin International Airport

  • Who is the Chief Minister of New Delhi?

  • Five year planning

  • Water management

  • MPC (Monetary Policy Committee)

  • Name the largest freshwater lake in India.

  • Where is the headquarters of ISRO located?

  • Which country is the largest exporter of dragon fruit?

No comments:

Post a Comment