చంద్రుడిపై జెండా పాతిన రెండో దేశం?



చంద్రుడిపై చైనా తన జండాను పాతింది.






దీంతో 50 సంవత్సరాల తర్వాత, అమెరికా అనంతరం చంద్రుడిపై జెండా పాతిన రెండో దేశంగా చైనా రికార్డు నెలకొల్పింది. చంద్రుడిపై తమ జెండాకు సంబంధించిన చిత్రాలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ డిసెంబర్ 5న విడుదల చేసింది. చైనా ప్రయోగించిన చాంగె-5 అంతరిక్ష నౌక ఇందుకు సంబంధించిన ఫొటోలను తీసింది. చంద్రుడిపై ఎగిరిన చైనా జెండా 2 మీటర్ల వెడల్పు, 90 సెంటీమీటర్ల పొడవు, కిలో బరువు ఉందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.

No comments:

Post a Comment